Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సూర్య 42 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన కంగువ గ్లింప్స్ (Kanguva Glimpse) వీడియో, పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కాగా ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందనే దానిపై నెలకొన్న డైలామాకు చెక్ పెడుతూ.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజా టాక్ ప్రకారం ఏప్రిల్ 14న విడుదల తేదీపై క్లారిటీ రాబోతుందట. అంతేకాదు కంగువ టీం ఆగస్టు 22, సెప్టెంబర్ 12 తేదీలను పరిశీలిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. మరి వీటిలో ఏదో ఒక తేదీలోనే వస్తుందా..? లేదంటే కొత్త డేట్ ఏదైనా ఫిక్స్ చేస్తారా.. అనేదానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
మేకర్స్ అద్భుతాన్ని చూసేందుకు రెడీగా ఉండండి.. మీ వ్యక్తిగత స్క్రీన్లను మంటపెట్టించేందుకు రాబోతుంది.. అంటూ లాంఛ్ చేసిన Kanguva Teaserలో సూర్య, బాబీడియోల్ పోటీ పడి మరీ తమలోని కొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు చూపించబోతున్నారని గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ చిత్రంలో బాబీ డియోల్ ఉధిరన్ పాత్రలో భయపెట్టించడం ఖాయమని టీజర్ చెబుతోంది.
ఇప్పటికే కంగువ పోస్టర్లో సూర్య ఓ వైపు వారియర్‌గా కత్తి పట్టుకుని.. మరోవైపు స్టైలిష్ లుక్‌లో మ్యాజిక్ చేస్తున్నాడు. మరోవైపు బాబీడియోల్ ఉధిరన్‌గా రక్తంతో ఉన్న చేయి థ్రిల్లింగ్ లుక్‌లో కనిపిస్తూ గూస్బంప్స్ తెప్పిస్తున్నాడు.
ఈ చిత్రంలో దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న కంగువ ౩డీ ఫార్మాట్లో కూడా సందడి చేయనుంది. సూర్య కెరీర్లో అదిరిపోయే ఆల్బమ్స్ అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
Here’s the phenomenon 🗡️#Kanguva Sizzle Tease is here
🔗 https://t.co/xzKL6qatAr#KanguvaSizzle 🦅 @Suriya_offl @DishPatani @thedeol @directorsiva @ThisIsDSP #StudioGreen @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @PenMovies @jayantilalgada @NehaGnanavel @Dhananjayang… pic.twitter.com/1rvobPlUSk— Studio Green (@StudioGreen2) March 19, 2024
Producer @GnanavelrajaKe thanked #Udhiran, @thedeol for making #Kanguva 🦅 even more special and majestic 👑
He shared joy with his son watching glimpses of Kanguva! @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations @KvnProductions @PenMovies… pic.twitter.com/cbFDftaZlg
— Ramesh Bala (@rameshlaus) March 1, 2024
• Exclusive – The Ruthless Baddie @thedeol #Udhiran ☠️👹 Look From #Kanguva@Suriya_offl pic.twitter.com/EHuNAhk16Q
— Hari™ (@Hari_Socialist) January 27, 2024
The mighty #Udhiran of Kanguva will be revealed tomorrow at 11 am🔥
Stay Thrilled! #Kanguva 🦅@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @NehaGnanavel @saregamasouth pic.twitter.com/gJuNNQpGrl
— Studio Green (@StudioGreen2) January 26, 2024
A Destiny Stronger Than Time ⏳
The past, present and future.All echo one name! #Kanguva 🦅
Here is the #KanguvaSecondLook ⚔️@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @NehaGnanavel @saregamasouth pic.twitter.com/9iwoiZuiOq
— Studio Green (@StudioGreen2) January 16, 2024
For he was touched by fire, chosen as a beacon of hope🔥
Unveiling the #Kanguva2ndLook tomorrow at 11 AM⚔️#Kanguva🦅⚔️ #HappyPongal🌾 #HappyMakarSankranti🌞@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @StudioGreen2 @UV_Creations @KvnProductions #Vamsi… pic.twitter.com/FSqgN6D4Jn
— Ramesh Bala (@rameshlaus) January 15, 2024
My last shot done for kanguva! An entire unit filled with positivity! It’s a finishing of one and beginning of many..! Thank you dearest @directorsiva and team for all the memories! #Kanguva is huge n special can’t wait for you all to see it on screen! #Family #Missing pic.twitter.com/C7WmX2B2In
— Suriya Sivakumar (@Suriya_offl) January 10, 2024
Exclusive : #Kanguva Look #Suriya pic.twitter.com/dSKghg5Zd7
— Movie Tamil (@MovieTamil4) December 27, 2023
#Suriya43 #Kanguva #Suriya @Suriya_offl #VaadiVaasal pic.twitter.com/OmGiS6QVT0
— Gautham K (@Gautham_KK_21) December 27, 2023
Exclusive :#Thangalaan Release ⚡ Postponed New Release Date Update Coming 🔜 2024 Summer Release Plan Movie Team 🎥#Kanguva Release Not For Summer ⛱️ This Postponed To 2024 September Or Diwali 🎇 Special Release Plan
Tow Big Movies Production By @StudioGreen2 Waiting For… pic.twitter.com/dm9iR4oIO6
— Movie Tamil (@MovieTamil4) December 17, 2023
సూర్య కంగువ నయా లుక్..
Lighting up your Diwali with the torches of ancient glory🔥🎇
Team #Kanguva🦅 wishes you all a #HappyDiwali🪔@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/dUlAKZKufA
— Studio Green (@StudioGreen2) November 12, 2023
Exclusive: @Suriya_offl Sir’s #Kanguva biggest war sequence will shoot in Chennai schedule a popular north Indian Actor joins this schedule. Teaser will Release Jan End. promotion works starts after thangalaan Release 💥
– @Dhananjayang sir pic.twitter.com/OJm9f8tiEt
— α∂αяsн тρッ (@adarshtp_offl) October 26, 2023
కంగువ వైబ్స్..
#Kanguva Vibes.. 🔥🔥🔥
@directorsiva @vetrivisuals and
@supremesundar from the sets.. @Suriya_offl @DishPatani@StudioGreen2
@KanguvaTheMovie pic.twitter.com/hKfsEcdOeA— Ramesh Bala (@rameshlaus) September 1, 2023
కంగువ ఫస్ట్ లుక్..
A warrior. A leader. A King!#Kanguva🦅
Presenting you the #KanguvaFirstLook#GlimpseOfKanguva
▶️https://t.co/REvjXHt1cS#HappyBirthdaySuriya@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @kegvraja @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/MAPs7prTbw— Studio Green (@StudioGreen2) July 23, 2023
కంగువ గ్లింప్స్ వీడియో..
కంగువ నయా లుక్..
కంగువ గ్లింప్స్ అప్డేట్ లుక్..
Each scar carries a story!
The King arrives 👑#GlimpseOfKanguva on 23rd of July! @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth@KanguvaTheMovie #Kanguva 🦅 pic.twitter.com/CV5iktmMHG
— Studio Green (@StudioGreen2) July 20, 2023