Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) డైరెక్ట్ చేస్తున్నాడు. సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ (Kanguva Glimpse) వీడియో, కంగువ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువ 2024 వేసవిలో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందంటూ ఇప్పటివరకు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే కంగువ ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజా టాక్ ప్రకారం కంగువ షూటింగ్ పెండింగ్‌లో ఉండగా.. 2024 సెప్టెంబర్లోకానీ లేదా దీపావళికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్.
కంగువ ౩డీ ఫార్మాట్లో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు. గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్ ఆధారంగా కంగువ రాబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలోసూర్య వారియర్.. లీడర్.. కింగ్..ఇలా డిఫరెంట్ షేడ్స్‌లో నయా అవతార్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు.
సూర్య మరోవైపు సుధా కొంగర డైరెక్షన్లో సూర్య 43లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది. దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. బాబీడియోల్ కీ రోల్లో నటిస్తున్నాడు.
Exclusive :#Thangalaan Release ⚡ Postponed New Release Date Update Coming 🔜 2024 Summer Release Plan Movie Team 🎥#Kanguva Release Not For Summer ⛱️ This Postponed To 2024 September Or Diwali 🎇 Special Release Plan
Tow Big Movies Production By @StudioGreen2 Waiting For… pic.twitter.com/dm9iR4oIO6
— Movie Tamil (@MovieTamil4) December 17, 2023
సూర్య కంగువ నయా లుక్..
Lighting up your Diwali with the torches of ancient glory🔥🎇
Team #Kanguva🦅 wishes you all a #HappyDiwali🪔@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/dUlAKZKufA
— Studio Green (@StudioGreen2) November 12, 2023
Exclusive: @Suriya_offl Sir’s #Kanguva biggest war sequence will shoot in Chennai schedule a popular north Indian Actor joins this schedule. Teaser will Release Jan End. promotion works starts after thangalaan Release 💥
– @Dhananjayang sir pic.twitter.com/OJm9f8tiEt
— α∂αяsн тρッ (@adarshtp_offl) October 26, 2023
కంగువ వైబ్స్..
#Kanguva Vibes.. 🔥🔥🔥
@directorsiva @vetrivisuals and
@supremesundar from the sets.. @Suriya_offl @DishPatani@StudioGreen2
@KanguvaTheMovie pic.twitter.com/hKfsEcdOeA— Ramesh Bala (@rameshlaus) September 1, 2023
కంగువ ఫస్ట్ లుక్..
A warrior. A leader. A King!#Kanguva🦅
Presenting you the #KanguvaFirstLook#GlimpseOfKanguva
▶️https://t.co/REvjXHt1cS#HappyBirthdaySuriya@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @kegvraja @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/MAPs7prTbw— Studio Green (@StudioGreen2) July 23, 2023
కంగువ గ్లింప్స్ వీడియో..
కంగువ నయా లుక్..
కంగువ గ్లింప్స్ అప్డేట్ లుక్..
Each scar carries a story!
The King arrives 👑#GlimpseOfKanguva on 23rd of July! @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth@KanguvaTheMovie #Kanguva 🦅 pic.twitter.com/CV5iktmMHG
— Studio Green (@StudioGreen2) July 20, 2023