సినీయర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ స్వల్ప ఆస్వస్థతకు గురైయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే కృష్ణ సతీమణి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుముశారు. కాగా ఈయన ఆరోగ్యంపై సీనియర్ నటుడు నరేష్ క్లారిటీ ఇచ్చాడు.
కృష్ణ ఆరోగ్యం బాగానే ఉందని, శ్వాస సంబంధిత సమస్యతో ఆదివారం దవాఖానలో చేర్చామని నరేష్ అన్నాడు. 24 గంటల తర్వాత హస్పిటల్ నుండి ఆయనను డిశ్చార్జీ చేస్తారని చెప్పారు.