Vijay Sethupathi | సూపర్ డీలక్స్ కాంబో వన్స్‌మోర్.. విజయ్ సేతుపతి నుంచి క్రేజీ అప్డేట్
Vijay Sethupathi | విజయ్ సేతుపతి పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో Slum Dog: 33 Temple Road లో నటిస్తుండగా.. దీంతోపాటు తమిళంలో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. కాగా మక్కల్ సెల్వన్ కు సంబంధించిన కొత్త వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది.
Vijay Sethupathi | తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ యాక్టర్లలో ఒకడు విజయ్ సేతుపతి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్న ఈ స్టార్ యాక్టర్ రీసెంట్ మూవీ Baththa నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ అవుతోంది.
విజయ్ సేతుపతి మరోవైపు పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో Slum Dog: 33 Temple Road లో కూడా నటిస్తుండగా.. దీంతోపాటు తమిళంలో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. కాగా మక్కల్ సెల్వన్ కు సంబంధించిన కొత్త వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. విజయ్ సేతుపతి కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది సూపర్ డీలక్స్. త్యాగరాజన్ కుమారరాజా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుంది. పాకెట్ నోవెల్ (Pocket Novel) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. Baththa సినిమాకు వస్తున్న స్పందన చూసి పాకెట్ నోవెల్ మూవీని హిందీలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ మూవీ నటీనటులు, సాంకేతిక నిపుణులు, బ్యాక్ డ్రాప్ తదితర విషయాలపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరు ఈ సారి ఎలాంటి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Read Also :
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
U19 Asia Cup Final | ఆఖరి బంతి వరకు ఉత్కంఠ పోరు.. చివరకు భారత్‌నే వరించిన విజయం..!
Vijay Sethupathi | సూపర్ డీలక్స్ కాంబో వన్స్‌మోర్.. విజయ్ సేతుపతి నుంచి క్రేజీ అప్డేట్
తుంగతుర్తిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
‘బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి’
తెలంగాణ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట డిపో నూతన కమిటీ ఎన్నిక
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

