భార్యకు సుకుమార్ కొత్త బాధ్యతలు..!
సుకుమార్..టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. ఈ లెక్కల మాస్టారు తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి.

సుకుమార్..టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. ఈ లెక్కల మాస్టారు తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. కొన్నాళ్ల క్రితం సుకుమార్ తన ప్రాణ స్నేహితుడు, మేనేజర్ ప్రసాద్ ను కోల్పోయారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ను ప్రసాద్ చూసుకునేవాడు. అయితే ప్రస్తుతం ప్రసాద్ లేకపోవడంతో ఆ స్థానంలో తన భార్య తబితకు బాధ్యతలు అప్పగించాడట సుకుమార్.
ఇప్పటి నుంచి సుకుమార్ రైటింగ్స్ కంపెనీకి బాస్ తబిత. సుకుమార్ గైడెన్స్ తో కంపెనీ కార్యకలాపాలు పర్యవేక్షించనుంది తబిత. ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ నిఖిల్‌తో 18 పేజెస్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. మరోవైపు సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై చాలా ఫోకస్ పెట్టాడు సుకుమార్.
ఇవి కూడా చదవండి..
సోనూసూద్‌పై టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ షాకింగ్ కామెంట్స్..!
తరుణ్ తో పుష్ప టీం చర్చలు..?
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

