తరుణ్ తో పుష్ప టీం చర్చలు..?
టాలీవుడ్ లో ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ..లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న తరుణ్ మళ్లీ ఆడియెన్స్ ను పలుకరించేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ..లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న తరుణ్ మళ్లీ ఆడియెన్స్ ను పలుకరించేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఈ సారి తరుణ్ యాక్టింగ్ కాకుండా వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడని టాక్. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప లో మలయాళ యాక్టర్ ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఫహద్ ఫాసిల్ కు తరుణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. పుష్ప టీం తరుణ్ తో వాయిస్ ఓవర్ సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నారట. అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని అనుకుంటున్నారు సినీ జనాలు. మొత్తానికి చాలా కాలం తర్వాత తరుణ్ ఇలా ప్రేక్షకులను పలుకరించడం వెల్ కమ్ చెప్పాల్సిన విషయం.
ఇవి కూడా చదవండి..
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

