క్రికెట్ నేపథ్యంలో కామెడీ
సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటిస్తున్న కామెడీ చిత్రం ‘G.O.A.T’. మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటిస్తున్న కామెడీ చిత్రం ‘G.O.A.T’. మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. క్రికెట్ నేపథ్యంతో కూడిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో సుధీర్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకూ, పాటలకూ మంచి స్పందన వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు.
తాజాగా అగ్ర సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమా టీమ్లో జాయిన్ అయ్యారు. ఆయన ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారని మేకర్స్ తెలియజేశారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో సర్వదమన్ బెనర్జీ, మొట్ట రాజేంద్రన్, నితిన్ ప్రసన్న తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాణం: జైశ్నవ్ ప్రొడక్షన్స్, మహాతేజ క్రియేషన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

