సుధీర్‌బాబు సూపర్ నేచురల్‌థ్రిల్లర్
యువహీరో సుధీర్‌బాబు సినిమా అంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. కమర్షియల్ విజయాలతో సంబంధం లేకుండా వినూత్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. తాజాగా ఆయన పాన్ ఇండియా సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నారు.
యువహీరో సుధీర్‌బాబు సినిమా అంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. కమర్షియల్ విజయాలతో సంబంధం లేకుండా వినూత్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. తాజాగా ఆయన పాన్ ఇండియా సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా వెంకట్ కల్యాణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుధీర్‌బాబు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మన పురాణాలతో సంబంధం కలిగిన ఎన్నో రహస్యాలను వెలికితీసే కథాంశమిది.
యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. కుట్ర, పన్నాగాలతో కూడిన చెడుకి, నీతి, న్యాయం మూర్తీభవించిన మంచికి నడుమ జరిగే యుద్ధంగా తెరకెక్కించబోతున్నాం. నా కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఆగస్ట్ 15న ఫస్ట్‌లుక్ విడుదల చేస్తామని నిర్మాతలు ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

