Hari Kolagani | విద్యార్థుల తీర్పు మరింత శక్తినిచ్చింది: షికారు డైరెక్టర్
హరి కొలగని (Hari Kolagani) దర్శకత్వంలో వస్తున్న షికారు (Shikaaru) చిత్రం జులై 1(రేపు)న విడుదల కానుంది. షికారులో అభినవ్ మేడిశెట్టి, తేజ్ కూరపాటి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్, అన్నపూర్ణ, సురేఖ వాణి కీ రోల్స్ చేస్తున్నారు. .
కోలీవుడ్ బ్యూటీ సాయిధన్సిక (Sai Dhansika) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్టు షికారు (Shikaaru). హరి కొలగని (Hari Kolagani) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అభినవ్ మేడిశెట్టి, తేజ్ కూరపాటి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్, అన్నపూర్ణ, సురేఖ వాణి కీ రోల్స్ చేస్తున్నారు. జులై 1(రేపు)న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ హరి కొలగని మాట్లాడుతూ..షికారు సినిమా ట్రైలర్‌కు వస్తున్న స్పందన, నెల్లూరు నారాయణ ఇంజినీరింగ్ విద్యార్థుల తీర్పు మాకు మరింత శక్తినిస్తుందని అన్నాడు. ఎడిటర్, కొరియోగ్రాఫర్ సుభాష్ మాస్టర్, లిరిసిస్ట్ భాష్కరబట్ల, నటీనటులు, టీం సపోర్టుతో సినిమా బాగా వచ్చిందని చెప్పాడు. సినిమా తీస్తున్నంతసేపు నిర్మాత బాబ్జీ మాకు పూర్తి స్వేచ్చనిచ్చారన్నారు.
చిత్రయూనిట్ ఈ సినిమాతో మంచి పేరు వస్తుందని ఆకాంక్షిస్తున్నానన్నాడు హరి కొలగని. అవుట్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా శ్రీ సాయిలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రాన్ని పీఎస్ఆర్ (బాబ్జీ) నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Naa Peru Seesa promo | ‘నా పేరు సీసా’ సాంగ్ ప్రోమో అదిరిందంతే..వీడియో
Read Also : Alia Bhatt | ‘నేను స్త్రీని..పార్శిల్‌ను కాదు..’ట్రోల్స్ పై అలియాభట్
Read Also : Jr NTR | ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనింగ్ షురూ.. దేనికోసమంటే..?
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

