Unstoppable 2 | అన్‌స్టాపబుల్ సీజన్ 2లో పవన్ కల్యాణ్‌తో ఇద్దరు దర్శకులు..!
బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా కొనసాగుతున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK). తాజాగా కొత్త ఎపిసోడ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు ఫిలింనగర్లో రౌండప్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడన్న వార్త ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా కొనసాగుతున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK). డబుల్ ఎంటర్టైన్ మెంట్ అందిస్తూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలతోపాటు కొంతమంది పొలిటికల్ లీడర్లతో బాలకృష్ణ చిట్ చాట్ చేసిన ఎపిసోడ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా కొత్త ఎపిసోడ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు ఫిలింనగర్లో రౌండప్ చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడన్న వార్త ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. కాగా దీనికి సంబంధించి మరో అప్డేట్ అందరిలో జోష్ నింపుతోంది. పవన్ కల్యాణ్‌తో డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్ కూడా రాబోతున్నారట. తాజా గాసిప్ ప్రకారం క్రిష్, త్రివిక్రమ్ ఎపిసోడ్ ముగింపులో పవన్ పక్కన సీటును షేర్ చేసుకోబోతున్నారట. త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ కాంబినేషన్ హ్యాట్రిక్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరూ ఆఫ్ స్క్రీన్‌లోనూ మంచి బాండింగ్ కొనసాగిస్తుంటారు.

మరోవైపు ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇద్దరు లీడింగ్ డైరెక్టర్లతో ఒకే ప్లాట్‌ఫాంపై పవన్ సందడి చేయబోతున్నాడన్న వార్తను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. పవన్ ఎపిసోడ్‌ను త్వరలోనే షూట్ చేయబోతున్నారన్న వార్తలపై ఆహా టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అన్‌స్టాపబుల్ 2లో ఇప్పటికే శర్వానంద్, అడివిశేష్, రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబుతోపాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారని తెలిసిందే.
Read Also : Avatar : The Way Of Water | తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 రెస్పాన్స్ ఎలా ఉందంటే.. ?
Read Also : Dil Raju | వారసుడు ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదట.. ఇంతకీ ఎవరో చెప్పిన దిల్ రాజు
Read Also : Indian 2 | ఇండియన్ 2 అప్డేట్.. కమల్‌హాసన్ డెడికేషన్‌కు ఫిదా అవ్వాల్సిందే.. !
Read Also : Venkatesh | వెంకటేశ్‌ను ఇంప్రెస్ చేయలేకపోతున్న డైరెక్టర్లు.. స్టోరీ రైటర్ కావాలట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

