SS Rajamouli | ప్రభుదేవా పాటకు రాజమౌళి స్టెప్పులు.. రిహార్సల్స్ వీడియో చూశారా.!
SS Rajamouli | దర్శక దిగ్గజం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే వర్క్ విషయంలో ఎంతో సీరియస్‌గా ఉండే జక్కన్న పర్సనల్ లైఫ్‌లో సరదాగా ఉంటారు.
SS Rajamouli | దర్శక దిగ్గజం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే వర్క్ విషయంలో ఎంతో సీరియస్‌గా ఉండే జక్కన్న పర్సనల్ లైఫ్‌లో సరదాగా ఉంటారు. టైం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి వేకేషన్‌కు చెక్కేస్తాడు. అయితే జక్కన్న రీసెంట్గా తనలోని డ్యాన్సర్‌ను బయటికి తీసిన విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో తన సతీమణి రమతో కలిసి ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే’ పాటకు స్టేజ్‌పై రాజమౌళి డ్యాన్స్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. అయితే రీసెంట్గా ఈ పాటకు రాజమౌళి, రమా కలిసి రిహార్సల్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను మీరు చూసేయండి.
.@ssrajamouli and wife #RamaRajamouli rehearsals for the dance performance. 😁👌#SSRajamouli pic.twitter.com/609m1Nr4c5
— Suresh PRO (@SureshPRO_) April 11, 2024
ఇక సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. #SSMB29గా ఈ సినిమా రానుంది. యాక్షన్ అడ్వెంచర్‌గా రానున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రంలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్గా నటించే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

