Srikanth Addala | శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం పెదకాపు-1 (Peda Kapu 1).. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని ప్రకటించినప్పుడే రెండు పార్టులుగా ఉంటుందని చెప్పారు. ఐతే ఇటివల ఈ సినిమాకి పార్ట్ 3 (Peda Kapu 3)కూడా ఉంటుందని ప్రచారం జరిగింది. ఐతే ఇందులో వాస్తవం లేదు. దీనిపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.
‘పెదకాపు రెండు పార్టులే. మొదటి పార్ట్ లో సామాన్యుడు నాయకుడిగా ఎంపిక కావడం చూపిస్తాం. సెకండ్ పార్ట్ (Peda Kapu 2).లో ఎన్నిక కావడం చూపిస్తాం. దాంతో ఈ కథకు ముగింపు వుంటుంది’ అని స్పష్టత ఇచ్చారు అడ్డాల. అలాగే ఈ సినిమాలో ఒక పాత్రని ఆయన పోషించారు. దీనికి గురించి చెబుతూ..’ఈ పాత్ర కోసం ఒక కేరళ నటుడిని అనుకున్నాం. ఐతే ఆయనకి కుదరకపోవడం వలన నేను చేయాల్సి వచ్చింది. నా పాత్రని తెరపై చూసినప్పుడు నాకు బాగా నచ్చింది. పెదకాపు తప్పకుండా అందరిని అలరిస్తుంది’ అని చెప్పారు శ్రీకాంత్ అడ్డాల.
జాతర లిరికల్ వీడియో సాంగ్..
ఓ సామాన్యుడి సంతకం ✍️💪
Here’s the Title & 1st Look Poster of#PK1 – #PeddhaKapu1 , Introducing @ViratKarrna ✨
A #SrikanthAddala Film 🎬
Produced by @mravinderreddyyStay tuned for next BIG UPDATE 💥 pic.twitter.com/jdy9IjAKxr
— Dwaraka Creations (@dwarakacreation) June 2, 2023
పెదకాపు 1 ట్రైలర్..
A Common Man’s Fierce will lead to a new chapter 💥
Here’s the Intense Motion Poster of #PeddhaKapu1 💥
Introducing @ViratKarrna ✨@srikanthAddala_ @MickeyJMeyer@NaiduChota #MarthandKVenkatesh@mravinderreddyy pic.twitter.com/0y3afiuZWN
— Dwaraka Creations (@dwarakacreation) June 2, 2023