TN CM Vijay | సీఎం విజయ్‌కు శ్రీలంక అధ్యక్షుడు శుభాకాంక్షలు.. కలిసి పనిచేద్దామంటూ పిలుపు!
Sri Lankan President | తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సి. జోసెఫ్ విజయ్‌కి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే హృదయపూర్వక అభినందనలు తెలియజేశాడు.
Anura Kumara Dissanayake | తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సి. జోసెఫ్ విజయ్‌కి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే హృదయపూర్వక అభినందనలు తెలియజేశాడు. తమిళనాడు మరియు శ్రీలంకల మధ్య తరతరాలుగా ఉన్న చరిత్ర, సంస్కృతి మరియు ప్రజల మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని అధ్యక్షుడు దిస్సానాయకే కొనియాడారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు తన శుభాకాంక్షలు అందించారు.
భారత్ మరియు శ్రీలంకల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యం భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక అవకాశాలకు దారితీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తమిళనాడుతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడానికి, ఇరు ప్రాంతాల ప్రజల పురోగతికి కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగతో పాటు అక్కడి పలువురు రాజకీయ నేతలు కూడా ఆయనకు మద్దతు తెలపడం విశేషం. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల్లో వచ్చిన ఈ మార్పును అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తిగా గమనిస్తోంది.
Congratulations to Hon. C. Joseph Vijay on being sworn in as Chief Minister of Tamil Nadu.
Sri Lanka and Tamil Nadu are connected through history, culture, enterprise, and enduring people-to-people ties across generations. Our future holds immense economic promise and…
— Anura Kumara Dissanayake (@anuradisanayake) May 10, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

