Ganesh Master | భీమ్లా నాయక్ లో ఓ స్పెషల్ ఉంది..అది థియేటర్లోనే చూడండి : గణేశ్ మాస్టర్
భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్ ఏ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తూ..గూస్ బంప్స్ తెప్పిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చిన గణేశ్ మాస్టర్ (Ganesh Master) ఈవెంట్ డ్యాన్స్ చేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.
భీమ్లా నాయక్ ప్రిరీలీజ్ ఈవెంట్ (Bheemla Nayak event) అట్టహాసంగా కొనసాగుతోంది. భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్ ఏ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తూ..గూస్ బంప్స్ తెప్పిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చిన గణేశ్ మాస్టర్ (Ganesh Master) ఈవెంట్ డ్యాన్స్ చేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అనంతరం గణేశ్ మాస్టర్ మాట్లాడుతూ..
నాకు బెస్ట్ సాంగ్స్ ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) సార్‌కు, అలాగే ఈ సినిమాకు అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్, సాగర్ కే చంద్ర, నాగవంశి, పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు. పవన్ కల్యాణ్‌సార్ తో పనిచేయడం ఒక అద్బుతం..ఒక అదృష్టం. నాకు కొన్ని సంవత్సరాల నుంచి అది దక్కుతుంది. దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ దేవుడి దగ్గర ఆ దేవుడు పని ఇప్పించాడు. నా జీవితాంతం పవన్ సార్ కు రుణపడి ఉంటానన్నాడు.
థమన్ చాలా కొత్తగా మ్యూజిక్ ఇచ్చాడు. మేం కూడా కొత్తగా చేసే ఛాన్స్ మాకు దక్కింది. ఇందులో పవన్ కొత్తగా కనిపిస్తారు. కొత్త స్టెప్పులేస్తారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ ఉంది. అది థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయాలని చెప్పుకొచ్చాడు గణేశ్ మాస్టర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

