Sonu Sood | రియల్ హీరో సోనూసూద్‌పై నెటిజన్లు ఫైర్..!
Sonu Sood | బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూసూద్.. కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి తనవంతు సాయం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో నెటిజన్లు సైతం సోనూని దేవుడిలా ట్రీట్ చేశారు. అయితే, తాజాగా సోనూ సూద్ చేసిన ఓ పనికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Sonu Sood | బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూసూద్.. కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి తనవంతు సాయం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో నెటిజన్లు సైతం సోనూని దేవుడిలా ట్రీట్ చేశారు. అయితే, తాజాగా సోనూ సూద్ చేసిన ఓ పనికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
డిసెంబర్ 13వ తేదీన సోనూసూద్ ఓ వీడియో పోస్టు చేశారు. అందులో కదులుతున్న రైల్లో సోనూసూద్ ఫుట్ బోర్డుపై అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపించారు. హ్యాండ్రైల్ పట్టుకుని కదులుతున్న రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని.. రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించారు. 20 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సోనూసూద్‌పై మండిపడుతున్నారు.
‘కదులుతున్న రైలు డోర్ నుంచి బయటకు వేలాడటం చాలా ప్రమాదకరం..’, ‘ఇలాంటి వాటిని ప్రోత్సహించడం నటుడి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం’, ‘ఇలాంటి వీడియోలు సోషల్‌మీడియాలో పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి’, ‘దేశవ్యాప్తంగా చాలా మందికి రోల్ మోడల్‌గా ఉన్న మీరు ఇలాంటి వీడియోలు పోస్టు చేయకూడదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమందైతే సోనూసూద్‌పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
— sonu sood (@SonuSood) December 13, 2022
Sir ji you are an inspiration for sure ❤❤BUT……
I will request you🙏🙏🙏
Being a big real life hero do not post this kind of videos 'Pardon if you feel bad'
This can make youngsters copy and can be a reason for accidents
Please 🙏🙏🙏🙏🙏please— Prateek Agrawal (@Alchemist0603) December 13, 2022
@RailMinIndia @AshwiniVaishnaw
This person is @SonuSood is violating safety norms. Being a celebrity, he can influence other for doing so.
Please take appropriate action https://t.co/oBJ2Y885nc
— XYZ (@KrishnNiti) December 14, 2022
Be a responsible citizen.. and moreso when you're a celebrity.. such acts encourage young ones and could be fatal!!@AshwiniVaishnaw @indianrailway__ @IndianRailMedia https://t.co/W4drdaWdnf
— Mukul Dekhane (@dekhane_mukul) December 14, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

