Jani Master Wife | కొందరు డ్యాన్సర్ల డబ్బులు దోచుకుంటున్నారు.. జానీ మాస్టర్ భార్య సుమలత సంచలన ఆరోపణలు
Jani Master Wife | గతేడాది నేను పోటీ చేసినప్పుడు మాకు వ్యతిరేకంగా జోసెఫ్ మాస్టర్ పోటీ చేశారు. ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా మేం ఎంత మంచి పని చేసినా సరే ఏదో ఒకటి వేలెత్తి చూపాలనే ఆలోచనలోనే ఉన్నారు. మా కొరియోగ్రఫర్స్ అయినా, డ్యాన్సర్లు అయినా కలిసిమెలిసే ఉన్నామని జానీమాస్టర్ భార్య, డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత స్పష్టం చేసింది.
Jani Master Wife | డ్యాన్సర్ అసోసియేషన్‌లో కొందరు డ్యాన్సర్ల డబ్బులు దోచుకుంటున్నారని జానీమాస్టర్ భార్య, డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఆరోపించింది. ఈ విషయమై సుమలత మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది ఇంచార్జ్‌లు డ్యాన్సర్ల దగ్గర డబ్బును దోచుకుంటున్నారు. నిర్మాతల దగ్గర ఒక అమౌంట్ తీసుకుని అసోసియేషన్‌లో తక్కువ ఇస్తున్నారని, ప్రశ్నించినందుకు మాపై దుష్రచారం చేస్తున్నారని చెప్పింది. ఇలా చేసిన వారిని సస్పెండ్ చేశాం. ఆ తర్వాత వాళ్లు రాజీనామా చేశారు. నిన్న జరిగిన గొడవకు అసలు కారణమిదేనని తెలిపింది. వారి రాజీనామా తర్వాత బై ఎలక్షన్‌కు వెళ్లాలని నిర్ణయించామంది.
మేం ఏం చేసినా తప్పుబడుతున్నారు.. మేం ఎక్కడా అవినీతికి పాల్పడలేదని సుమలత స్పష్టం చేసింది. ఏ తప్పు జరిగినా నేను వెంటనే ప్రశ్నిస్తా. గతంలో కొంతమేర నిధుల దుర్వినియోగం జరిగింది. గత బాడీలో ప్రెసిడెంట్ అయినా, సెక్రటరీ అయినా ట్రెజరర్ అయినా కొంత నిధుల దుర్వినియోగం జరిగింది. వాటిని ప్రశ్నిస్తున్నప్పటి నుంచే మా అసోసియేషన్‌లో కొన్ని సమస్యలు మొదలయ్యాయని సుమలత పేర్కొంది. ఫెడరేషన్ రూల్స్ ప్రకారమే మేం ముందుకు వెళ్తున్నాం.
గతేడాది నేను పోటీ చేసినప్పుడు మాకు వ్యతిరేకంగా జోసెఫ్ మాస్టర్ పోటీ చేశారు. ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా మేం ఎంత మంచి పని చేసినా సరే ఏదో ఒకటి వేలెత్తి చూపాలనే ఆలోచనలోనే ఉన్నారు. దాని వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అంతేతప్ప మేమందరం ఒక్కటే. మా కొరియోగ్రఫర్స్ అయినా, డ్యాన్సర్లు అయినా కలిసిమెలిసే ఉన్నామని స్పష్టం చేసింది.
Read Also :
Bloody Romeo | నాని అభిమానులకు నిరాశ: ‘ఓజీ 2’ పూర్తయ్యే వరకు నిలిచిపోనున్న ‘బ్లడీ రోమియో’!
Sandeep Reddy Vanga | ప్రభాస్ ‘స్పిరిట్’ క్రేజీ అప్డేట్.. త్వరలోనే భారీ క్లైమాక్స్ షూటింగ్!
S.Janaki | ప్రేమించి పెళ్లి చేసుకున్న జానకమ్మ.. భర్తతో అనుబంధం, కుటుంబ జీవితం వెనుక తెలియని కథ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

