Akkineni National Award | నటసామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని 2024వ సంవత్సరానికి గాను అగ్ర నటుడు చిరంజీవికి ఇవ్వనున్నట్టు అక్కినేని కుటుంబం ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు జరిగే ప్రదానోత్సవ కార్యక్రమంలో చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు.
ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రానున్నారు. అయితే ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక తాజాగా అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టే కాబోయే కొత్త కోడలు శోభితా ధూళిపాళ(Shobitha Dhulipala) కూడా ఈ వేడుకకు వచ్చింది. లైట్ గ్రీన్ కలర్ సారీలో వచ్చిన శోభితా ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Beautiful @sobhitaD makes a lovely entry at the #ANRNationalAward2024 ceremony 🤩
Watch live here ❤️🔥
▶️ https://t.co/n2kV4i0i5KMegastar @KChiruTweets Garu will be honoured with the #ANRNationalAward by the Big B @SrBachchan Ji 🤩#ANRLivesOn #AnnapurnaStudios pic.twitter.com/reA5iWeO2f
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 28, 2024
Adorable couple ❤️✨ #ANRNationalAward2024 #NagaChaitanya #SobhitaDhulipala pic.twitter.com/Z7sJlP7TzU
— Teju PRO (@Teju_PRO) October 28, 2024