ఇంట్లోను మాస్క్‌లు ధరించిన అల్లు ఫ్యామిలీ.. వీడియో షేర్ చేసిన బన్నీ

కరోనా నుండి కాపాడుకోవాలంటే మనకు శ్రీరామరక్షగా నిలిచేది మాస్క్ మాత్రమే. సెకండ్ వేవ్ ఉదృతిగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వీలైతే ఇంట్లోను మాస్క్ ధరించి ఉండడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఆ బాటలోనే స్నేహా రెడ్డి, అర్హలు వెళుతున్నారు. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయని తన సోషల్ మీడియాలో పేర్కొన్న విషయం తెలిసిందే.
రీసెంట్గా తనతో టచ్‌లో ఉన్న వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరాడు. అయితే బన్నీకి పాజిటివ్ అని తేలడంతో ఆయన ఫ్యామిలీ మొత్తం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఐసోలేషన్‌లో ఉన్న వారు ఎలా సందడి చేస్తున్నారనే విషయాన్ని బన్నీ తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా తెలియజేశాడు. స్నేహా రెడ్డి తన కూతురు ఇద్దరు మాస్క్ ధరించి ఎంచక్కా ఆడుకుంటుండగా, అయాన్ ఎప్పటిలానే తన పనిలో బిజీగా ఉన్నాడు. బన్నీ షేర్ చేసిన వీడియోస్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
బీజేపీ హిందుత్వను హైజాక్ చేసిన మమత, స్టాలిన్, విజయన్
కమలానికి కర్రుకాల్చి వాత
కాంగ్రెస్ కథ ముగిసినట్టే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- arha
- sneha reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

