టాలెంటెడ్ యాక్టర్ శివబాలాజీ (Sivabalaji) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సిందూరం (Sindhooram Teaser). ధర్మ, బ్రిగిడ సాగా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. లవ్ ట్రాక్, నక్సల్స్ బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే స్టోరీతో సినిమా సాగనున్నట్టు టీజర్‌తో అర్థమవుతుంది.
తప్పు చేసిన ప్రతీ ఒక్కరినీ నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు.. శవాలు అంటూ హీరోయిన్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా సాగుతున్నాయి.సిందూరంలో శివబాలాజీ నక్సలైట్ పాత్రలో కనిపించనున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది.
సిందూరంను శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్నారు. చైతన్య కందుల, సుబ్బారెడ్డి ఎం సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు.
సిందూరం టీజర్..
Here's the soulful & intense Teaser of #Sindhooram ✨
► https://t.co/LZbGBcACYK@ActorSivabalaji @1ndonlydharma @Brigidasagaoffl @Shyam_DOP @GowrahariK #Balaji #SatyaPrakash @hariniivaturi #praveenreddyjanga @adityamusic @chaithucan @mssubbu13 pic.twitter.com/T20WuHf665
— BA Raju's Team (@baraju_SuperHit) December 25, 2022
సిందూరం టీజర్ లాంఛ్ ఫొటోలు..
Here's the pics from #Sindhooram teaser launch ❤️
Teaser► https://t.co/LZbGBcACYK@ActorSivabalaji @1ndonlydharma @Brigidasagaoffl @Shyam_DOP @GowrahariK #Balaji #SatyaPrakash @hariniivaturi #praveenreddyjanga @adityamusic @chaithucan @mssubbu13 pic.twitter.com/OF5vB4lWJa
— BA Raju's Team (@baraju_SuperHit) December 25, 2022