SIIMA: ‘సైమా’ అవార్డ్స్ 2019 (తెలుగు) విజేతల వివరాలు

సౌత్ ఇండస్ట్రీలో జరిగే అతి పెద్ద సినిమా పండుగ సైమా. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన నటీనటులు హాజరవుతుంటారు. వారు ఆ వేడుకలో చేసే సందడిని చూసి ప్రేక్షకులు మైమరచిపోతుంటారు. కరోనా వలన గత రెండేళ్లుగా సైమా అవార్డ్ వేడుక నిర్వహించలేదు. ఈ సారి హైదరాబాద్‌లో సెప్టెంబర్ 18,19 తేదీలలో నిర్వహిస్తున్నారు.
సెప్టెంబర్ 18న తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సైమా అవార్డుల వేడుక జరగగా, 2019 సంవత్సరానికి సంబంధించి విజేతలకు అవార్డులు అందించారు. మహర్షి సినిమాకు మహేశ్‌బాబు ఉత్తమ నటుడిగా ఎంపీ సంతోష్‌కుమార్ నుంచి అవార్డును అందుకొన్నారు.
పూర్తి జాబితే చూస్తే..
ఉత్తమ చిత్రం: జెర్సీ (సితార ఎంటర్టైన్మెంట్స్)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఎఫ్2 (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి)
ఉత్తమ నటుడు: మహేష్ బాబు (మహర్షి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (జెర్సీ)
ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రష్మికా మందన్న (డియర్ కామ్రేడ్)
ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి)
ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ (ఓ బేబీ)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి)
ఉత్తమ గేయ రచయిత: శ్రీమణి(ఇదే కదా.. మహర్షి)
ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి(ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)
ఉత్తమ గాయని: చిన్మయి (మజిలీ-ప్రియతమా)
ఉత్తమ విలన్: కార్తికేయ గుమ్మకొండ (నానిస్ గ్యాంగ్ లీడర్)
ఉత్తమ తొలి పరిచయ హీరో: శ్రీ సింహా (మత్తు వదలరా)
ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని)
ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: స్వరూప్ ఆర్ఎస్జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)
ఉత్త తొలి పరిచయ నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సానూ వర్గీస్ (జెర్సీ)
ఉత్తమ కమెడియన్: అజయ్ ఘోష్ (రాజుగారి గది 3)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Mahesh babu
- Nani
- siima
- siima 2021
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

