ఇద్దరు యంగ్ హీరోలతో కలసి బాలయ్య రచ్చ.. ‘అన్‌స్టాపబుల్-2’ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్
Unstoppable-2 Second Episode Promo | నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న 'అన్‌స్టాపబుల్ షో' రెండో సీజన్ గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. మొదటి ఎపిసోడ్లో చంద్రబాబు, లోకేష్ గెస్ట్లుగా వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఫస్ట్ ఎపిసోడ్‌తోనే సీజన్ -2 సరికొత్త రికార్డు సృష్టించింది.
Unstoppable-2 Second Episode Promo | నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ షో’ రెండో సీజన్ గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. మొదటి ఎపిసోడ్లో చంద్రబాబు, లోకేష్ గెస్ట్లుగా వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఫస్ట్ ఎపిసోడ్‌తోనే సీజన్ -2 సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఎపిసోడ్‌ను కేవలం 24గంటల్లోనే ఏకంగా 10లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది. ఓటీటీలో వచ్చిన టాక్‌షోలలో ఇదొక రికార్డు. కాగా ఇప్పుడు రెండో ఎపిసోడ్‌కు సిద్ధమైంది. ఈ ఎపిసోడ్‌కు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్సేన్ గెస్ట్లుగా వచ్చారు. తాజాగా ఆహా సంస్థ రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది.
ఈ ఎపిసోడ్ ప్రోమోలో ముగ్గురు చేసిన రచ్చ అంతా ఇంతా లేదు. ఇద్దరు యంగ్ హీరోలపూ బాలయ్య వేసిన పంచ్‌లు, సెటైర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇండస్ట్రీలో చాలా మంది కుర్రాళ్లను చూస్తుంటాను. అంతమందిలో నా మనసుకు నచ్చిన వారిని మీ ముందుకు తీసుకువస్తున్నాను అంటూ విశ్వక్సేన్, సిద్ధూ ఎంట్రీతో ప్రోమో స్టార్ట్ అయింది. సిద్ధ హేయిర్ స్టైల్‌పై పంచ్‌లు అలరిస్తున్నాయి. ఒకడేమో మాస్కా దాస్, ఒకడేమో మాస్కా బాస్.. నువ్వు ఎవడితో మాట్లాడుతున్నావో తెలుసా గాడ్ ఆఫ్ మాస్ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ అదరగొతుంది.
ప్రోమో చివర్లో నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఎంట్రీ ఇచ్చాడు. నాగవంశీతో తివిక్రమ్ బయట వాళ్ళతో సినిమాలు చేయడా అని అనగా.. బయటకు పంపడం మాకు ఇష్టం లేదు అని నాగవంశీ బదులిచ్చాడు. అంతలో బాలకృష్ణ, త్రివిక్రమ్‌కు ఫోన్ చేసి ఎప్పుడెస్తున్నా్వ్ అనడంతో, త్రివిక్రమ్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సర్ అని అన్నాడు. అంతలో బాలయ్య ఎవరితో రావాలో తెలుసుగా అని అన్నాడు. దాంతో ఈ షోకు పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నట్లు దాదాపుగా కన్ఫార్మ్ అయిపోయినట్లే పవన్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే ఏ ఎపిసోడ్‌కు వస్తారో అని తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

