Takkar | సిద్దార్థ్ టక్కర్ విడుదల వాయిదా.. కొత్త డేట్ ఇదే
Takkar | టాలెంటెడ్ హీరో సిద్దార్థ్ (Siddharth) నటిస్తోన్న చిత్రం టక్కర్ (Takkar). ఈ సినిమా ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 26న ప్రేక్ష కుల ముందుకు రావాల్సింది. కానీ విడుదల తేదీని వాయిదా వేసినట్టు తెలియజేశారు మేకర్స్.
Takkar | టాలెంటెడ్ హీరో సిద్దార్థ్ (Siddharth) నటిస్తోన్న చిత్రం టక్కర్ (Takkar). రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీకి కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే టక్కర్ టీజర్‌తోపాటు కయ్యాలే వీడియో సాంగ్ (Kayyaale Video song)ను లాంఛ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 26న ప్రేక్ష కుల ముందుకు రావాల్సింది. కానీ విడుదల తేదీని వాయిదా వేసినట్టు తెలియజేశారు మేకర్స్.
జూన్ 9న టక్కర్ థియేటర్లలో సందడి చేస్తుందని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రంలో యోగిబాబు, అభిమన్యు సింగ్, మునిష్కాంత్, విఘ్నేశ్ కాంత్, రామ్‌దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పేద యువకుడు, డబ్బున్న అమ్మాయికి మధ్య సాగే కథతో టక్కర్ తెరకెక్కుతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్‌తో అర్థమవుతోంది.
ఈ చిత్రంలో మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్లపై సుధాన్ సుందరం, జీ జయరామ్, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. నివాస్ కే ప్రసన్న ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
#Takkar releasing in theatres worldwide on JUNE 9th.
Get to witness the world of modern Love & more about life !!
Starring #Siddharth
Directed by @Karthik_G_Krish#TakkarFromJune9@AAArtsOfficial @vishwaprasadtg@AbhishekOfficl @itsdivyanshak@vivekkuchibotla @MayankOfficl… pic.twitter.com/VakDTWEHSc— People Media Factory (@peoplemediafcy) May 19, 2023
కయ్యాలే వీడియో సాంగ్..
టక్కర్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

