శివ నిర్వాణ దర్శకత్వంలో?
‘ఇరుముడి’ సినిమాతో దర్శకుడు శివ నిర్వాణ కెరీర్లోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. పలువురు అగ్ర హీరోలు శివ నిర్వాణతో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు.
‘ఇరుముడి’ సినిమాతో దర్శకుడు శివ నిర్వాణ కెరీర్లోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. పలువురు అగ్ర హీరోలు శివ నిర్వాణతో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శివ నిర్వాణ తదుపరి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది. బాలకృష్ణతో శివ నిర్వాణ ఓ చిత్రాన్ని చేయబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతున్నది.
ఇటీవలే బాలకృష్ణకు శివ నిర్వాణ స్టోరీ లైన్ వినిపించగా ఆయన అంగీకరించారని, పూర్తి నరేషన్ అయ్యాక ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన ఉంటుందని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం బాలకృష్ణ ‘దాదా’ చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ మైసూర్లో జరుగుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

