Sharwanand | శర్వానంద్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ
Sharwanand | శర్వానంద్ (Sharwanand) హీరోగా.. శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దాదాపు చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలోనే ప్రచారం మొదలుపెట్టనున్నారు.
Sharwanand | శర్వానంద్ (Sharwanand) హీరోగా.. శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో శర్వాకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఇది శర్వానంద్‌కు 35వ సినిమా. దాదాపు చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలోనే ప్రచారం మొదలుపెట్టనున్నారు. అయితే ఈ లోగ శర్వానంద్ మరో సినిమాకి పచ్చజెండా ఊపారు.
‘సామజవరగమన’తో మంచి విజయాన్ని అందించాడు దర్శకుడు అబ్బరాజు. శ్రీవిష్ణు సినిమాతో రూ.50 కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ సినిమాతో ప్రేక్షకులను నవ్వించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు అబ్బరాజు. ఇటివలే ఆయన, శర్వానంద్ కు ఓ కథ చెప్పారు. శర్వాకి కథ నచ్చింది. ఇది ట్రైయాంగిల్ లవ్ స్టొరీగా ఉండబోతుంది.’సామజవరగమన’లానే ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ . మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
శ్రీరామ్ ఆదిత్య, శర్వ మూవీకి మనమే (Maname) టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శర్వానంద్ సినిమాతో కృతిశెట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్‌పై వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినీ జనాలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

