Shankar | ఆందోళన చెందా.. సినిమా ట్రైలర్‌పై డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్
Shankar | స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ఇటీవలే ఓ సినిమా ట్రైలర్లో వచ్చిన సన్నివేశాలపై చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారిందిది. తాను కాపీరైటర్ తీసుకున్న నవలకు సంబంధించిన సన్నివేశాలు ట్రైలర్లో ఉన్నాయని శంకర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
Shankar | స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ఇటీవలే ఓ సినిమా ట్రైలర్లో వచ్చిన సన్నివేశాలపై చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. తాను కాపీరైటర్ తీసుకున్న నవలకు సంబంధించిన సన్నివేశాలు ట్రైలర్లో ఉన్నాయని శంకర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. నవయుగ నాయగన్ వేల్ పారి అనే నవలలోని సీన్స్‌ను ఎలాంటి అనుమతి తీసుకోకుండా చిత్రీకరించారు. ఆ సినిమా ట్రైలర్‌తో నేను ఆందోళన చెందాను. ఈ విషయమై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు శంకర్ .
దయచేసి నవలలోని సన్నివేశాలను సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర మాధ్యమంలో ఉపయోగించడం మానుకోండి.. సృష్టికర్తల హక్కులను గౌరవించండి. సన్నివేశాలను అనధికారికంగా అనుసరించేందుకు దూరంగా ఉండండి.. ఉల్లంఘనకు దూరంగా ఉండండి లేదంటే చట్టపరమైన చర్యను ఎదుర్కోండి.. అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఈ ట్వీట్ ఏ సినిమాను ఉద్దేశించిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
Attention to all ! As the copyright holder of Su. Venkatesan’s iconic Tamil novel “Veera Yuga Nayagan Vel Paari”, I’m disturbed to see key scenes being ripped off & used without permission in many movies. Really upset to see important key scene from the novel in a recent movie…
— Shankar Shanmugham (@shankarshanmugh) September 22, 2024
Read Also :
Chiranjeevi | గిన్నీస్ రికార్డ్.. Most Prolific Film Star అవార్డు అందుకున్న చిరంజీవి
Chiranjeevi | డ్యాన్సుల్లో చిరంజీవి అరుదైన ఫీట్.. తొలి యాక్టర్‌గా గిన్నీస్ రికార్డ్
Adivi Sesh | 2025లో మూడు సినిమాలట.. క్యూరియాసిటీ పెంచేస్తున్న అడివిశేష్
RT75 | ఆర్టీ 75 క్రేజీ న్యూస్.. రవితేజ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

