ప్రేమలో పడ్డ షకీలా.. బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చిన శృంగార తార

90ల కాలంలో వెండితెరపై శృంగార పాత్రలు పోషించి అశేష ప్రేక్షకాదరణ పొందిన నటి షకీలా. స్టార్ హీరోలకు సమానంగా పాపులారిటీ దక్కించుకున్న షకీలా అభిమానుల చేత గుడులు కట్టించుకొని పూజలు కూడా చేయించుకుంది. రాను రాను ఆమె కెరీర్ డల్ కావడం, వ్యక్తిగత జీవితంలోను అనేక ఒడిదుడుకులు ఎదురు కావడం షకీలాని తీవ్ర సంక్షోభానికి గురి చేసింది. ఇటీవలే ఇంద్రజిత్ లంకేష్.. షకీలా జీవితాలకు సంబంధించిన విశేషాలను సినిమాగా రూపొందించి ఐదు భాషలలో రిలీజ్ చేశాడు.
షకీలా ఇప్పటికీ సింగిల్‌గానే ఉందని, ఆమెకు తోడుగా మిల్లా అనే దత్తపుత్రిక ఉందనే విషయం మనందరికి తెలిసిందే. అయితే తాజా ఇంటర్వ్యూలో తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం వెల్లడించింది షకీలా. ఇప్పుడు నేను ఒకరితో ప్రేమలో ఉన్నాను. ఒకరంటే ఒకరికి ఇష్టం. నా వయస్సు ఇప్పుడు 43 ఏళ్లు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నా బాయ్ ఫ్రెండ్ (30) నా కన్నా చిన్న వాడు. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. అయినా నేను పెళ్లైన వ్యక్తితో లవ్‌లో లేను కదా అతని ఫ్యామిలీని డిస్ర్టబ్ చేయడానికి. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇందులో తప్పేం ఉంది. . గతంలోనూ తనకు బాయ్ ప్రెండ్స్ చాలామందే ఉన్నారు. అయితే వాళ్లు అందరూ ఒక్కొక్కరిగా వదిలేసి వెళ్లిపోయారని పేర్కొంది షకీలా.
ఇవికూడా చదవండి..
500 మంది వైద్యులకు ఉచిత భోజనం
టీకా వేసుకున్నా కరోనా వైరస్
విదేశీ సాయంపై పారదర్శకత ఏది?
కొవిడ్ చికిత్సకు యాంటీబాడీ కాక్టైల్
దవాఖానల్లో ఫైర్ సేఫ్టీపై సమీక్షించండి
తండ్రి చితిమంటల్లో దూకిన కూతురు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Boy friend
- shakeela
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

