Shah Rukh Khan | ‘సితారే జమీన్ పర్’ షూటింగ్ సెట్స్‌లో సందడి చేసిన షారుఖ్.. వీడియో
Sitaare Zameen Par | బాలీవుడ్ నటుడు.. మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక.
Sitaare Zameen Par | బాలీవుడ్ నటుడు.. మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటిస్తున్నారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్ మరియు అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ ఈ సినిమా షూటింగ్ టైంలో ‘సితారే జమీన్ పర్’ సెట్స్‌కి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వచ్చి సందడి చేశాడు. ఆమిర్ ఆహ్వానం మేరకు సెట్స్‌లో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన షారుఖ్ అక్కడి నటినటులతో సందడి చేశాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ తాజాగా పంచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తన దురుసు ప్రవర్తనతో సస్పెండ్ అయిన ఒక బాస్కెట్‌బాల్ కోచ్(ఆమిర్‌ఖాన్) మళ్లీ తన విధుల్లో చేరాలంటే మనసిక వికలాంగులకి బాస్కెట్‌బాల్ ఆట నేర్పి ప్లేయర్స్‌గా తీర్చిదిద్దాలని కోర్టు షరతు పెడుతుంది. ఈ క్రమంలోనే ఆ కోచ్‌కి ఎదురైన సవాళ్లేంటి అనేది ఈ సినిమా.
Read More
-
Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా ఖమేనీ మూలాలు భారత్‌లోనే..!
-
Air India Plane Crash | డీఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకూ 210 మృతదేహాలను గుర్తించాం : గుజరాత్ మంత్రి
-
Spicejet | టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. తిరుపతి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

