Shahrukh Khan | ‘పఠాన్’ నుండి క్రేజీ అప్డేట్.. షారుఖ్ ఫ్యాన్స్‌కు పండగే..!
Pathaan Movie | టాలీవుడ్ హీరోలకు సమానంగా షారుఖ్‌ఖాన్‌కు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈయన సినిమా రిలీజ్ అవుతందంటే ఇక్కడ కూడా కటౌట్లు, బ్యానర్లు పడుతుంటాయి. అయితే షారుఖ్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లయింది. 'జీరో' తర్వాత ఇప్పటివరకు ఈయన నటించిన సినిమా రిలీజ్ రాలేదు.
Pathaan Movie | టాలీవుడ్ హీరోలకు సమానంగా షారుఖ్‌ఖాన్‌కు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈయన సినిమా రిలీజ్ అవుతందంటే ఇక్కడ కూడా కటౌట్లు, బ్యానర్లు పడుతుంటాయి. అయితే షారుఖ్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లయింది. ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నటించిన సినిమా రిలీజ్ రాలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినా.. అవి షారుఖ్ ఫ్యాన్స్‌ను పూర్తిగా సంతృప్తి పరుచలేకపోయాయి. షారుఖ్‌ను ఫుల్ లెంగ్త్ రోల్లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ మూడు సినిమాలు సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘పఠాన్’ ఒకటి.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ చిత్రంలో షారుఖ్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా టీజర్‌ను షారుఖ్ బర్త్‌డే సందర్భంగా నవంబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహం కీలకపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్బంగా వచ్చే ఏడాది జనవరి 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
Read Also:
‘NBK107’ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్.. బాలయ్య కెరీర్లో ఇదే హైయెస్ట్?
Sardar Movie | ‘సర్దార్’లో కార్తి అన్ని గెటప్స్ వేశాడా.. ఏకంగా సూర్యనే దాటేశాడుగా..!
Oke Oka Jeevitham | ఓటీటీలోకి వచ్చేసిన శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’.. ఎందులో అంటే?
Vijay Devarakonda | నాని దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

