ఓవర్సీస్ డీల్‌లో ‘కింగ్’ రికార్డ్
అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్' విడుదలకు ముందే భారీ ఓవర్సీస్ ఒప్పందంతో వార్తల్లో నిలుస్తున్నది.
అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’ విడుదలకు ముందే భారీ ఓవర్సీస్ ఒప్పందంతో వార్తల్లో నిలుస్తున్నది. ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను దుబాయ్‌కి చెందిన ఫార్స్ ఫిల్మ్స్ 175కోట్లకు దక్కించుకున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు భారతీయ సినిమాలకు లభించిన విదేశీ పంపిణీ హక్కుల కనీస హామీ ఒప్పందాల్లో ఇదే అత్యధికమని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఒప్పందం వల్ల నిర్మాతలపై కొంత ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుదని చెబుతున్నారు. సిద్థార్థ్ ఆనంద్ దర్శకత్వ వహిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్’ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో దీపికా పడుకోన్, షారుఖ్‌ఖాన్ తనయ సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణీ ముఖర్జీ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

