Home
Cinema
Seyon Poster Makers Unveil Bhagyashri Borses Serene First Look From Sivakarthikeyan Starrer On Her Birthday
గ్రామీణ యువతి పాత్రలో..
తమిళ అగ్ర హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సెయాన్'. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు.
తమిళ అగ్ర హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సెయాన్’. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. బుధవారం ఆమె జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె సంప్రదాయ వస్త్రధారణలో డివోషనల్ టచ్‌తో కనిపిస్తున్నది.
మురుగన్స్వామిని (కార్తికేయుడు) స్ఫురించేలా ఆమె కూర్చున్న విధానం ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఈ సినిమాలో ఆమె ఆత్మవిశ్వాసం మూర్తీభవించిన గ్రామీణ యువతి పాత్రలో కనిపిస్తుందని, ఆమె క్యారెక్టర్ భిన్న పార్శాల్లో సాగుతుందని మేకర్స్ తెలిపారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

