‘అమరన్' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత తమిళ అగ్ర హీరో శివకార్తికేయన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలో నటిస్తున్న చిత్రం ‘సెయాన్'. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని
తమిళ అగ్ర హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సెయాన్'. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు.