‘ఆర్ఎక్స్ 100’ సంచలనాలకు మూడేళ్లు..బయ్యర్లకు కాసుల పంట
తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు వస్తుంటాయి.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టిస్తుంటాయి. అలాంటి సంచలనమే ఆర్ఎక్స్ 100. ఈ సినిమా విడుదలై అప్పుడే మూడేళ్ళవుతుంది.

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు వస్తుంటాయి..ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టిస్తుంటాయి. అలాంటి సంచలనమే ఆర్ఎక్స్ 100. ఈ సినిమా విడుదలై అప్పుడే మూడేళ్ళవుతుంది. జులై 12, 2018న విడుదలైన ఆర్ఎక్స్ 100 విడుదలైన రోజే పెట్టుబడి వెనక్కి తెచ్చేసింది. రెండో రోజు నుంచే బయ్యర్లకు లాభాల పంట పండించింది. రియల్ స్టోరీని మనసుకు హత్తుకునేలా బోల్డుగా తెరకెక్కించి సంచలన విజయం అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ ఈ చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆర్ఎక్స్ 100 పాటలకు అదే రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా పిల్లా రా పాటకు పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. చేతన్ భరద్వాజ్ అంత అద్భుతమైన సంగీతం అందించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎక్స్ 100 హవా బాగా కనిపించింది మూడేళ్ళ కింద. మరి ఈ చిత్ర ఫైనల్ కలెక్షన్స్ ఏంటో చూద్దాం..
నైజాం: 5.40 కోట్లు
సీడెడ్: 1.40 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.60 కోట్లు
ఈస్ట్: 0.90 కోట్లు
వెస్ట్: 0.70 కోట్లు
గుంటూరు: 0.70 కోట్లు
కృష్ణా: 0.70 కోట్లు
నెల్లూరు: 0.28 కోట్లు
ఏపీ + తెలంగాణ: 11.68 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.60 కోట్లు
ఓవర్సీస్: 0.55 కోట్లు
వరల్డ్ వైడ్: 12.83 కోట్లు

కార్తికేయ అంటే ఎవరో తెలియదు.. పాయల్‌తో పరిచయం లేదు.. దర్శకుడు అజయ్ భూపతి గురించి ఎవరికీ ఐడియా కూడా లేదు. అలాంటి సమయంలో ఆర్ఎక్స్ 100 సినిమాపై ఆసక్తి పుట్టించింది పబ్లిసిటీనే. ముఖ్యంగా పాయల్ అందాలను ప్రమోషన్ కోసం బాగా వాడుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమాను 2 కోట్లకు అమ్మారు. ఫుల్ రన్ లో 12.83 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే బయ్యర్లకు అక్షరాలా 10.83 కోట్ల లాభాలు అందించింది
ఇవి కూడా చదవండి..
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
ఐటెంసాంగ్ తో సన్నీలియోన్ సందడి
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
యూట్యూబ్‌లో అజిత్ ‘వలిమై’ రికార్డుల మోత
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

