మొదలైన నాలుగు రోజులకే ఆగిన సర్కారు వారి పాట షూటింగ్

మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. సామాజిక నేపథ్యంలో కమర్షియల్ చిత్రంగా సర్కారు వారి పాట చిత్రం తెరకెక్కుతుండగా, ఇప్పటికే ఈ చిత్రం దుబాయ్‌లో కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరుపుకుంది. ఇక రీసెంట్గా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ రెండో షెడ్యూల్ మొదలు పెట్టారు.షూటింగ్ మొదలైన నాలుగు రోజులకే చిత్రీకరణ ఆపేశారు.
సర్కారు వారి పాట’ సెట్లోను కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లో చిత్ర షూటింగ్ జరుగుతుండగా, యూనిట్లో కీలక వ్యక్తి ఒకరు కరోనా బారిన పడటంతో వెంటనే చిత్రీకరణ నిలిపివేశారు. చిత్ర షూటింగ్లో పాల్గొన్న వారందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరున మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. కాగా, కరోనా నేపథ్యంలో మహేష్ తాను చేయాల్సిన యాడ్ షూటింగ్‌ను కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

