Sardar Movie | ఓటీటీలోకి వచ్చేసిన కార్తి ‘సర్దార్’.. ప్లాట్ఫార్మ్ ఏదంటే?
Sardar Movie In OTT | కోలీవుడ్‌కు సమానంగా తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న నటుడు కార్తి. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఈ ఏడాది కార్తి ఏకంగా మూడు సినిమాలను రిలీజ్ చేశాడు.
Sardar Movie In OTT | కోలీవుడ్‌కు సమానంగా తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న నటుడు కార్తి. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఈ ఏడాది కార్తి ఏకంగా మూడు సినిమాలను రిలీజ్ చేశాడు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించాయి. దీపావళి కానుకగా కార్తి నటించిన ‘సర్దార్’ రిలీజై బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల కలెక్షన్లు సాధించింది. ‘విరుమన్’, ‘PS-1’ వంటి వరుస హిట్ల తర్వాత అదే జోరులో ‘సర్దార్’ వచ్చి హ్యట్రిక్‌గా నిలిచింది. పీఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది.
ఇక ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా సర్దార్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో గత నుండి స్ట్రీమింగ్ అవుతుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో కార్తి డ్యూయల్ రోల్లో నటించాడు. తండ్రి, కొడుకుగా మంచి నటనను కనబరిచాడు. కార్తికి జోడీగా రాశిఖన్నా, రజిషా విజయన్ నటించారు. లైలా, చంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. తెలుగులో ఈచిత్రాన్ని అన్నపూర్ణ స్టూడీయోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున రిలీజ్ చేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

