సారంగదరియా పాటకు ఇంత క్రేజ్ ఊహించి ఉండరు..!

కేరళ కుట్టి సాయి పల్లవి తన పాటలతో యూట్యూబ్‌ని ఎంతగా షేక్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గతంలో సాయి పల్లవి నటించిన ఫిదా చిత్రంలోని మెల్లగా వచ్చిండే, మారి 2లోని రౌడీ బేబి సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేశాయి. ఇక ఇప్పుడు నాగచైతన్య తో కలిసి నటిస్తున్న లవ్‌స్టోరీ సినిమాలోని సారంగదరియా పాటతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 100,150,200 మిలియన్స్ వ్యూస్‌ని అలవోకగా అందుకున్న సారంగదరియా పాట తాజాగా యూట్యూబ్‌లో 250 మిలియన్ల వ్యూస్ సాధించింది.
జానపద గీతం ‘సారంగదరియా’ కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ చేసిన ట్యూన్స్…ఆ ట్యూన్ కు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం పాటని ఆఫ్ స్క్రీన్ హిట్ చేస్తే….ఆన్ స్క్రీన్ మీద శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, సాయి పల్లవి వేసిన డాన్సులు, ఆ పాటకు నేటివ్ తెలంగాణ నేపథ్యాన్ని ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఆలోచనలు పాట ప్రేక్షకులలోకి బాగా చేరేలా చేసింది. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించి ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని బుట్టబొమ్మ, రాములో రాములా పాటల పేరిట ఉన్న రికార్డులను తిరగరాసింది.లవ్ స్టోరీ ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించారు.
#SarangaDariya
— BA Raju's Team (@baraju_SuperHit) June 22, 2021
2️⃣5️⃣0️⃣ Million views and counting!#LoveStory
ICYMI👉🏽 https://t.co/VkfNrtba90@chay_akkineni @sai_pallavi92 @sekharkammula @pawanch19 #Suddalaashokteja @iamMangli @SVCLLP #AmigosCreations @adityamusic @niharikagajula @gskmedia_pr pic.twitter.com/GPpSRiifjf
ఇవి కూడా చదవండి..
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
జూలై 11న ఆషాడ బోనాలు ప్రారంభం
జగిత్యాల యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం
నేడు 2.09లక్షల మంది ఖాతాల్లోకి ‘రైతుబంధు’
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ
కొవాగ్జిన్ మూడో విడత ట్రయల్స్‌పై నేడు నిపుణుల కమిటీ సమీక్ష
పులులకూ కరోనా పరీక్షలు.. ఎక్కడంటే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

