ఓ పొగరుబోతు కథ
‘నిజానికి మా టైటిల్ ‘మెన్షన్ హౌస్ మల్లెష్'. అయితే.. ఓవర్ లుక్‌లో టైటిల్ ‘మాన్షన్ హౌస్ మల్లేష్' అనిపిస్తుంది. ఈ కథకు టైటిల్ క్యాచీగా ఉండాలి. అందుకే ఈ టైటిల్ పెట్టాం. దారితప్పిన ఓ పొగరుబోతుని అతని తల్లి, భార్య ఎలా దారిలోకి తెచ్చారు? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా’ అని హీరో శ్రీనాథ్ మాగంటి అన్నారు.
‘నిజానికి మా టైటిల్ ‘మెన్షన్ హౌస్ మల్లెష్’. అయితే.. ఓవర్ లుక్‌లో టైటిల్ ‘మాన్షన్ హౌస్ మల్లేష్’ అనిపిస్తుంది. ఈ కథకు టైటిల్ క్యాచీగా ఉండాలి. అందుకే ఈ టైటిల్ పెట్టాం. దారితప్పిన ఓ పొగరుబోతుని అతని తల్లి, భార్య ఎలా దారిలోకి తెచ్చారు? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా’ అని హీరో శ్రీనాథ్ మాగంటి అన్నారు. ఆయన హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల కథానాయికలు. బాల సతీష్ దర్శకుడు. రాజేష్ నిర్మాత. ఈ నెల 6న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో హీరో శ్రీనాథ్ మాగంటి విలేకరులతో ముచ్చటించారు. ‘ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో నేను కొత్తగా కనిపిస్తా. ఈ పాత్ర కోసం రియల్ కేరక్టర్లని అబ్జర్వ్ చేశా. మా అమ్మ పాత చున్నీ ఉంటే, దాన్ని చొక్కాగా కుట్టించుకొని వేసుకున్నా. మల్లేష్‌గా మారడానికి నిజంగా చాలా కష్టపడ్డాను. దర్శకుడు బాలసతీశ్ క్లారిటీ ఉన్న దర్శకుడు. ఈ సినిమాతో కచ్చితంగా అతనికి మంచి పేరొస్తుంది. నిర్మాత రాజేష్ ఎక్కడా రాజీ పడలేదు. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా బావుంటుంది’ అని శ్రీనాథ్ మాగంటి తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

