Animal | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం యానిమల్ (Animal). సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించాడు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. యానిమల్ డిసెంబర్ 1న హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఫస్ట్ డే నుంచి నేటి వరకు సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతూ మంచి వసూళ్లు రాబడుతోంది.
చాలా ప్రాంతాల్లో సూపర్ వసూళ్లతో దూసుకెళ్తున్న యానిమల్ యూఎస్‌లో తన రేంజ్ ఏంటో చూపిస్తోంది. యానిమల్ యూఎస్ బాక్సాఫీస్ వద్ద 14 మిలియన్ డాలర్లు గ్రాస్ సాధించింది. ఈ చిత్రం యూఎస్ ఏ రేటెడ్ ఫిల్మ్ కాగా.. ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలకు సాధారణంగా ప్రేక్షకులు దూరంగా ఉంటారు. కానీ ఇప్పటికీ ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
యానిమల్ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో అనిల్ కపూర్, రణ్‌బీర్‌కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయనడంలో ఎలాంటి సందేహం లేదు. యానిమల్ పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్.. ఇలా ప్రతీ ఒక్కటి సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో కీ రోల్ పోషించాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సూపర్ థ్రిల్ అందించేలా సాగిన యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మించారు.
రణ్‌బీర్‌కపూర్‌కు రష్మిక కన్నడ, తెలుగు పాఠాలు ఇలా..
Rashmika is teaching telugu and Ranbir is speaking in a cute way as always 😍#RanbirKapoor #RashmikaMandanna pic.twitter.com/5ymeRByNNu
— 𝙑amsi ♪ 💔 (@RKs_Tilllast) November 22, 2023
SUPERSTAR #RanbirKapoor and #RashmikaMandanna For The Shoot of Indian Idol. pic.twitter.com/Efv8TjKLGU
— 🐰 (@rksbunny) November 22, 2023
Paps and their requests 😂👏🏻
Learning from them to make effective use of ‘mauke pe chauka’ and asked #RashmikaMandanna and #RanbirKapoor to talk something in ‘kannada’ but guess what, these two are not making sure to make the paps happy today, so there it goes!! 😍Are you… pic.twitter.com/k7S4Al2ag4
— Pinkvilla (@pinkvilla) November 22, 2023
Rashmika and Kannada ❤️.
Wherever she goes she never forget her kannada ☺️.Proud Kannadathi @iamRashmika #RashmikaMandanna pic.twitter.com/rHdo95N9w8
— SriPriya ❤️ (@JoshiSripriya) November 22, 2023
దుబాయ్‌లో యానిమల్ ప్రమోషన్స్..
Confirmed: #AnimalTheFilm trailer will be showcased at #BurjKhalifa, Dubai tomorrow! #AnimalTrailer
Kal hoga bawaal 😈🪓#RanbirKapoor #BobbyDeol #AnilKapoor #SandeepReddyVanga #RashmikaMandanna #Animal pic.twitter.com/iqQesk0M8y
— Bollywood Talkies (@bolly_talkies) November 16, 2023
నాన్న నువ్ నా ప్రాణం లిరికల్ సాంగ్..
Satranga సాంగ్..
తెలుగు వెర్షన్ సాంగ్..