గంధర్వ పోరు
సందీప్ మాధవ్, గాయత్రి ఆర్ సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘గంధర్వ’. యాక్షన్ గ్రూప్ సమర్పణలో ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్కే ఫిలింస్ సహకారంతో నిర్మిస్తున్నారు. సబాని నిర్మాత. అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర పోస్టర్, లిరికల్ పాటను హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ…‘ఫిక్షన్ కథతో ఈ సినిమా సాగుతుంది. నా గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని చెప్పగలను. ఆసక్తికరమైన కథ, కథనాలతో నిర్మాణపరంగా ఉన్నతంగా ఉంటుంది. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి’ అన్నారు. నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ..‘నా అనుభవంలో ఎన్నో సినిమాలు చూశాను. కానీ ఇందులో ఉన్న పాయింట్తో ఇప్పటిదాకా మరే సినిమా రాలేదు. ఈ సినిమా రిలీజ్ చేయడాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు సాయికుమార్, బాబుమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

