Oo Antava OoOo Antava | జిగేల్ రాణిని బీట్ చేసేలా పుష్పలో సమంత ఐటెం సాంగ్
By Maduri Mattaiah

Samantha special song in pushpa Oo Antava OoOo Antava| అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప’ చిత్రంలో సమంత నర్తించిన ఐటెమ్‌సాంగ్ ‘ఊ అంటావా మామ.. ఊఊ.. అంటావా మామ ’ అనే ప్రత్యేక గీతం లిరికల్ వీడియో విడుదలైంది. గేయ రచయిత చంద్రబోస్ రచించిన ఈ పాటలో సమంత హాట్ హాట్‌గా కనిపించనుంది. సమాజంలోని ఓ అంశాన్ని కథగా మలిచి రాసిన ఈ పాట సాహిత్యం కూడా ఆకట్టుకునే విధంగా వుంది. అమ్మాయిల విషయంలో మగాళ్ల వంకర బుద్ది గురించి కొనసాగే ఈ పాటలో సమంత అందం, అభినయం, నాట్యకౌశలం చక్కగా కుదిరాయి. గతంలో సుకుమార్ ఐటెమ్‌సాంగ్స్ ‘జిగేల్ రాణి’, ‘డియ్యాలో డియ్యాలో’, రింగ రింగ’ తరహాలో ఈ ప్రత్యేక గీతం కూడా శ్రోతల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ పాటను ప్రముఖ గాయనీ మంగ్లీ సోదరి ఇంద్రవత్ చౌహాన్ ఆలపించడం విశేషం. ఈ పాట పుష్ప చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
pushpa censor talk | పుష్ప సెన్సార్ టాక్.. అల్లు అర్జున్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్!
Oo Antava OoOo Antava Song | ఊరమాస్‌గా ‘ఉ అంటావా..ఊ ఊ అంటావా’ సాంగ్
డిసెంబర్ 12న హైదరాబాద్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్..
Allu Arjun: పుష్ప టీమ్ మెంబర్స్‌కి బంగారు రింగ్‌లను బహుమతిగా ఇచ్చి బన్నీ..!
Samantha: బంగార్రాజుపై స్పందించని సమంత.. పుష్ప విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుందిగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

