Samantha | ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత నయా స్టిల్.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా హాట్ క్యాప్షన్
Samantha | చెన్నై సోయగం సమంత (Samantha) కొన్ని రోజులుగా వెకేషన్ మూడ్‌లో రిలాక్స్ అవుతుందని తెలిసిందే. ఈ భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫొటోను షేర్ చేసింది. బ్లాక్ టీ షర్ట్, లెదర్ బ్లేజర్ మ్యాచింగ్ గాగుల్స్ పెట్టుకొని కెమెరాకు ఫోజిచ్చిన సమంత.
Samantha | చెన్నై సోయగం సమంత (Samantha) కొన్ని రోజులుగా వెకేషన్ మూడ్‌లో రిలాక్స్ అవుతుందని తెలిసిందే. ఈ బ్యూటీ యూరప్ హాలీడే ట్రిప్‌లో బిజీబిజీగా ఉంది. అంతేకాదు తన వెకేషన్‌కు సంబంధించిన అప్డేట్స్ అందిస్తూ అభిమానులు, ఫాలోవర్లను ఖుషీ చేస్తోంది. ఈ భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫొటోను షేర్ చేసింది. బ్లాక్ టీ షర్ట్, లెదర్ బ్లేజర్ మ్యాచింగ్ గాగుల్స్ పెట్టుకొని కెమెరాకు ఫోజిచ్చిన సమంత.
ఇన్‌స్టాలో ఈ ఫొటోను షేర్ చేస్తూ.. ప్రతీ ఒక్కరి డార్లింగ్.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లేదంటే.. నేను ఇద్దరితో కలిసి జీవించగలను.. అంటూ మరో ఇంట్రెస్టింగ్ హాట్ క్యాప్షన్ కూడా ఇచ్చి అందరినీ ఆలోచనలో పడేసింది సామ్. ఇంతకీ సమంత ఏం చెప్పదలచుకుందనేది మాత్రం సస్పెన్స్ పెడుతూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఇటీవలే విజయ్‌దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో మెరిసింది సామ్. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
ఇప్పటికే సమంత యూరప్ (Europe Holiday) హాలీడేకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంత ప్రస్తుతం వరుణ్ ధవన్‌తో కలిసి అమెజాన్ ప్రైమ్ సిరీస్ Citadelలో నటిస్తోంది. ఇంగ్లీష్, తమిళంలో రాబోతున్న బైలింగ్యువల్ Chennai Storiesలో నటిస్తోంది. ఇది సామ్‌కు హాలీవుడ్ డెబ్యూ కావడం విశేషం.
సమంత నయా స్టిల్..
హాలీడే ట్రిప్ స్టిల్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

