Samantha | ఆఫర్లు వస్తున్నా నో చెప్తున్న సమంత..కారణమేంటో..?
సమంత (Samantha). చేతిలో శాకుంతలం (Shakunthalam) ప్రాజెక్టు ఉండగా..ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. మరోవైపు ఫీ మేల్ సెంట్రిక్ మూవీ యశోద (Yashoda)లో కీలక పాత్రలో నటిస్తోంది సామ్. దీంతోపాటు హిందీలో వరుణ్ ధావన్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. అయితే సామ్‌కు సంబంధించిన ఓ వార్త ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది స్టార్ హీరోయిన్ సమంత (Samantha). ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం శాకుంతలం (Shakunthalam) ప్రాజెక్టు ఉండగా..ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. మరోవైపు ఫీ మేల్ సెంట్రిక్ మూవీ యశోద (Yashoda)లో కీలక పాత్రలో నటిస్తోంది సామ్. దీంతోపాటు హిందీలో వరుణ్ ధావన్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. అయితే సామ్‌కు సంబంధించిన ఓ వార్త ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. హిందీ (Hindi films)లో ఈ భామకు వరుస ఆఫర్లు వస్తుండగా..సామ్ వాటిని తిరస్కరిస్తూ వస్తోందట.
ఇంతకీ హిందీలో మంచి ఫేం సంపాదించాలని ఫిక్సయిన సామ్‌కు మరి ఆఫర్లు వస్తున్నా ఎందుకు నో చెప్తుందనే కదా మీ డౌటు. ఈ భామకు రెండో ఫీ మేల్ లీడ్ రోల్ కానీ లేదా నటనకు అంత ఆస్కారం లేని పాత్రలు వస్తుండటమే ఇందుకు కారణమట. సమంత భారీ కమర్షియల్ సినిమాల్లో అయితేనే నటించేందుకు రెడీగా ఉందని బీటౌన్ సర్కిల్ టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ చెన్నై సుందరి త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ సినిమాకు సంబంధించిన పెద్ద ప్రకటనే చేయబోతుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
సామ్ ప్రస్తుతం శివశిర్వాణ-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఎక్కువభాగం కశ్మీర్లో జరుగనుంది. ఖుషి టైటిల్‌ను ఫిక్స్ చేయగా..ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
Read Also : D Imman | స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రెండో పెళ్లి ..వెడ్డింగ్ ఫొటో వైరల్
Read Also : Sai Pallavi | సింపుల్‌గా సినిమాకు..కెమెరా కంటికి చిక్కిన సాయిపల్లవి
Read Also : ZEE5 | జీ5లో ఆర్ఆర్ఆర్ చూడాలంటే..అదనంగా చెల్లించాల్సిందేనా.?
Read Also : Pooja Hegde | పూజాహెగ్డే సోదరుడిగా వెంకటేశ్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత?
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

