Samantha | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీల్లో టాప్‌లో ఉంటుంది చెన్నై సుందరి సమంత (Samantha). తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న సామ్ ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. సామ్ ప్రస్తుతం బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్‌తో కలిసి సిటడెల్ (Citadel) వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. సిటడెల్ ఇండియన్ వెర్షన్‌గా వస్తున్న ఈ వెబ్ ప్రాజెక్ట్‌కు రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్నాడు.
2024 కంటెంట్ ఎలా ఉండబోతుందో తెలియజేసేందుకు ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వెబ్ సిరీస్ టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు Citadel: Honey Bunny టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ వెబ్ మూవీకి రాజ్&డీకే, సీతా మీనన్ కథనందించారు. హృదయాన్ని కదిలించే ప్రేమకథతో స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సాగనున్నట్టు మేకర్స్ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈవెంట్లో సమంత వెబ్‌సిరీస్‌లో కేకే మీనన్, సిమ్రన్, సోహం మజుందార్, శివంకిత్ పరిహార్, కశ్వీ మజుందార్, సాఖిబ్ సలీం, సికిందర్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. రాజ్& డీకే D2R Films బ్యానర్‌పై నిర్మి్స్తుండటం విశేషం.
సమంత Tralala Moving Pictures పేరుతో హోం ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. నా ప్రొడక్షన్ హౌస్‌ని ప్రకటించినందుకు సంతోషిస్తున్నా. సామాజిక అంశాలు, వాటి సంక్లిష్టత గురించి మాట్లాడే కథలను ఆహ్వానించే, వాటిని ప్రోత్సహించే ప్లాట్‌ఫాం ఇది. చిత్రనిర్మాతలు అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వవ్యాప్తమైన కథలను చెప్పడానికి ఒక వేదిక.
కొత్త తరం ఆలోచనలు, భావోద్వేగాలను ప్రతిబింబించే కంటెంట్‌ను అందించడమే Tralala Moving Pictures ఉద్దేశం. నాకు ఇష్టమైన పాటల్లో ఒకదాని నుండి ప్రేరణ పొందిన.. బ్రౌన్ గర్ల్ ఇప్పుడు పోటీలో ఉంది.. తన ప్రొడక్షన్ హౌస్ ఉద్దేశాన్ని చెప్పకొచ్చింది.
#CITADEL Honey Bunny First Look Poster🔥
Stars : Varun Dhawan – Samantha – Kay Kay Menon – Simran
Direction : Raj and DK (Family Man)Series Coming Soon On Prime✨ pic.twitter.com/nkiU2ygmBA
— Saloon Kada Shanmugam (@saloon_kada) March 19, 2024
📸♥️#Samantha #CitadelIndia #VarunDhawan #SamanthaRuthPrabhu #TeamSamantha pic.twitter.com/MGaj68x3Fk
— 𝐓𝐞𝐚𝐦 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚™ (@TeamSamantha__) March 19, 2024
Our Queen @Samanthaprabhu2 shares her excitement about portraying ‘Honey’ in the highly anticipated Indian series, #Citadel: Honey Bunny! 🔥 #CitadelIndia #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/fQ3vAemHaL
— Samantha FC || TWTS™ (@Teamtwts2) March 19, 2024
బ్లాక్ అవుట్ ఫిట్‌లో సమంత..
The London skyline ft. #Samantha!🖤✨
The actress attended the premiere of #Citadel. pic.twitter.com/QYF3LpfwYf
— Filmfare (@filmfare) April 19, 2023
Team #Citadel India represent!🖤#Samantha and #VarunDhawan attended the London premiere of the show. pic.twitter.com/9bSxKrHsY8
— Filmfare (@filmfare) April 19, 2023