Samantha Akkineni | సమంత లవ్‌స్టోరి సినిమా చూడదట!
నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha)ల వివాహబంధం గురించి గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha)ల వివాహబంధం గురించి గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha)ల వివాహబంధం గురించి గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే వాళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నారని.. త్వరలోనే ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తాని ఆ గాసిప్స్ సారాంశం. ప్రేమవివాహం చేసుకున్న చైతు, సామ్‌ల లవ్‌స్టోరి (Love Story) గురించి డిస్కషన్స్ జరుగుతున్న సమయంలోనే సరిగ్గా లవ్‌స్టోరి విడుదల కావడం కూడా అందరిలోనూ సినిమాపై ఆసక్తి కలిగించింది.

అయితే లవ్‌స్టోరి ట్రైలర్ విడుదలైన మూడు రోజుల తరువాత ట్విట్టర్ ద్వారా చైతన్యకు ఆల్‌దిబెస్ట్ చెప్పిన సమంత.. ఇప్పుడు సినిమా చూసి తన అభిప్రాయాన్ని చెబుతుందా.. లేదా అనే చర్చలు షురూ అయ్యాయి. అయితే సమంత మాత్రం ప్రత్యేకంగా లవ్‌స్టోరిని చూసే అవకాశాలు లేవని.. ఆ సినిమాపై సోషల్‌మీడియాలో కూడా ఎటువంటి పోస్టులు కూడా పెట్టదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Sharwanand | 9 పాత్రల చుట్టూ ‘మహాసముద్రం’ : శర్వానంద్
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

