Sharwanand | 9 పాత్రల చుట్టూ ‘మహాసముద్రం’ : శర్వానంద్
టాలీవుడ్ (Tollywood) హీరోలు శర్వానంద్ (Sharwanand), సిద్దార్థ్ (Siddharth) కాంబోలో వస్తున్న చిత్రం మహాసముద్రం (Tollywood) .

టాలీవుడ్ (Tollywood) హీరోలు శర్వానంద్ (Sharwanand), సిద్దార్థ్ (Siddharth) కాంబోలో వస్తున్న చిత్రం మహాసముద్రం (Tollywood) . అనూ ఇమ్మాన్యుయేల్, అదితీ రావు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. అజయ్ భూపతి (Tollywood) దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రేమికులు. ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ..ఈ సినిమాతో సిద్ధార్థ్ లాంటి మంచి స్నేహితుడిని పొందినట్టు చెప్పాడు.
సిద్దార్థ్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నాడు శర్వానంద్. దూకుడు చిత్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాసముద్రం ట్రైలర్ ను విడుదల చేయడంతో నిర్మాత అనిల్ సుంకర చాలా ఆనందంగా ఫీలయ్యారు. కథ వినిపిస్తున్న సమయంలో ఒక్క ప్రశ్న కూడా వేసేందుకు అజయ్ భూపతి నాకు అవకాశమివ్వలేదు. ఆర్ఎక్స్ 100 సినిమా 4 పాత్రల చుట్టూ నడిస్తే..మహాసముద్రం 9 పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి లోతైన కథనం ఉన్న సినిమా గురించి నేనిప్పటి వరకు వినలేదు. అన్ని భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథాచిత్రం మహాసముద్రం అని శర్వానంద్ అన్నాడు.
అజయ్ భూపతి (Ajay Bhupathi) మాట్లాడుతూ..మహా అనేది సినిమాలో ఒక హీరోయిన్ పేరు. ఆమె పాత్రలో ఎవరు నటించారన్నది చెప్పలేను. ఈ సినిమాలో ప్రధానంగా 2 క్యారెక్టరైజేషన్లుంటాయి. వీటిలో ఒకరిది నిశ్శబ్దంగా సాగే పాత్ర కాగా..మరొకరిది సముద్ర అల లాంటి దూకుడు స్వభావమున్న పాత్ర అని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

