Salman, Lulia Diwali party | గాళ్ ఫ్రెండ్ లూలియాతో సల్మాన్ దీపావళి మెరుపులు
దేశవ్యాప్తంగా దీపావళి సంబురాలు (Diwali Celebrations) ఘనంగా జరిగాయి. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ (Sohail Khan) ముంబైలోని తన నివాసంలో దీపావళి వేడుకను ఏర్పాటు చేశాడు.

దేశవ్యాప్తంగా దీపావళి సంబురాలు (Diwali Celebrations) ఘనంగా జరిగాయి. తమ జీవితంలో వెలుగులు నింపాలని కాంక్షిస్తూ దీపావళిని జరుపుకున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు కూడా తమ తమ కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి పటాసులు కాల్చి, బాణా సంచాలు పేల్చి వేడుక చేసుకున్నారు. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ (Sohail Khan) ముంబైలోని తన నివాసంలో దీపావళి వేడుకను ఏర్పాటు చేశాడు.
బాలీవుడ్ (Bollywood) స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan), రూమర్డ్ గాళ్ ఫ్రెండ్ లూలియా వాంటూర్ (Iulia Vantur ) ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సల్మాన్ ఖాన్ బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్ లో సింపుల్‌గా కనిపించగా..లూలియా వాంటూర్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో అందాలు ఆరబోసింది. ఎంబ్రాయిడరీ డిజైన్‌తో రూపొందించిన అనార్కలీ షూట్, బంగారు ఆభరణాలు ధరించి అందరినీ చూపు పక్కు తిప్పుకోనీయకుండా చేసింది.

ఈ దీపావళి సెలబ్రేషన్స్ కు హాజరైన డైరెక్టర్ డేవిడ్ ధావన్-కరుణ ధావన్ దంపతులకు సల్మాన్ ఖాన్ గేటు దగ్గర నుంచి స్వాగతం పలికారు. వారితో సల్మాన్ ఖాన్ సరదాగా ముచ్చటించారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Thank You Update | చైతూ, రాశీఖన్నా ఎక్కడికెళ్లనున్నారో తెలుసా..?
Tollywood Diwali Celebrations| సంప్రదాయ వస్త్రధారణలో టాలీవుడ్ తారల దీపావళి
Janhvi Kapoor Langa Voni | లంగావోణిలో జాన్వీకపూర్..దీపావళి లుక్ అదిరింది
Shyam Singha Roy | స్పెషల్ అట్రాక్షన్‌గా ‘శ్యామ్ సింగరాయ్’ భామల ఫస్ట్ లుక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

