Tollywood Diwali Celebrations| సంప్రదాయ వస్త్రధారణలో టాలీవుడ్ తారల దీపావళి
దీపావళి వేడుకలు (Diwali Celebrations) అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి. ఇక ఎప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీలైతే ఈ సారి అన్నీ పనులు పక్కన పెట్టి కుటుంబసభ్యులతో కలిసి పండుగ సంబురాల్లో మునిగిపోయారు.

దీపావళి వేడుకలు (Diwali Celebrations) అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా అందరూ తమ తమ కుటుంబసభ్యులతో కలిసి టపాసులు కాల్చి వేడుకల్లో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతూ ఈ దీపావళి తమ జీవితాల్లో మరింత ఆనందాన్ని తీసుకొస్తుందన్న నమ్మకంతో తమ ఇష్టదైవాలను కొలుచుకుంటూ వేడుకల్లో మునిగితేలారు.
ఇక ఎప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీలైతే ఈ సారి అన్నీ పనులు పక్కన పెట్టి కుటుంబసభ్యులతో కలిసి పండుగ సంబురాల్లో మునిగిపోయారు. స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) కుర్తాపైజామాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. తారక్ తన ముద్దుల తనయులతో కలిసి టపాసులు కాల్చి సందడిగా పడిపారు. న్యాచురల్ స్టార్ నాని ( Nani)తన కొడుకు చేతిలో పిస్తోల్ పెట్టిన స్టిల్‌ను ట్విటర్ లో షేర్ చేశారు.

మరోవైపు అడివి శేష్, విజయ్ దేవర కొండ తమ తమ ఫ్యామిలీ మెంబర్స్ తో సంప్రదాయ వస్త్రధారణలో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. సాయిపల్లవి (Saipallavi)తన సోదరి పూజాకన్నన్తో ట్రెడిషనల్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఐశ్వర్యారాజేశ్ సిల్వర్ కలడ్ డిజైన్డ్ లెహెంగా కాస్ట్యూమ్స్ లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
డైరెక్టర్ క్రిష్‌కు పవన్ కల్యాణ్ ఎకో ఫ్రెండ్లీ టపాసులు పంపించి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు క్రిష్ ధన్యవాదాలు తెలిపాడు.
#Diwali celebrations at @AdiviSesh 's home. 🏡 🪔✨#AdiviSesh #HappyDiwali pic.twitter.com/7gztcqkxs1
— BA Raju's Team (@baraju_SuperHit) November 4, 2021
Thank you so much for the warm #Diwali greetings @PawanKalyan sir. Loved the most Eco friendly, spirited and delectable gift box, perfect for this joyful festival 🎉🌟 pic.twitter.com/nqmCdhHaqG
— Krish Jagarlamudi (@DirKrish) November 4, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Janhvi Kapoor Langa Voni | లంగావోణిలో జాన్వీకపూర్..దీపావళి లుక్ అదిరింది
Shyam Singha Roy | స్పెషల్ అట్రాక్షన్‌గా ‘శ్యామ్ సింగరాయ్’ భామల ఫస్ట్ లుక్
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!





