Salaar | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సలార్ (Salaar). రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. Salaar Part-1 Ceasefire ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మంచి వసూళ్లు రాబడుతోంది.
ఈ సినిమా నుంచి వినరా వీడియో సాంగ్‌ను రేపు ఉదయం 10 గంటలకు లాంఛ్ చేయనున్నారు. కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో నటించగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ ది కింగ్ పాత్ర పోషించాడు. బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది.
The soulful #Vinaraa (Telugu), #Geleya (Kannada), #Yaraa (Hindi), #Arivaai (Tamil), #Varamaa (Malayalam) video song out tomorrow at 10 AM.#Salaar #SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy… pic.twitter.com/3v0wsv8ovX
— BA Raju’s Team (@baraju_SuperHit) December 25, 2023
Watched #salaar second time enjoyed it even more especially it was a great experience in @PrasadsCinemas pcx imax one of the best action films ever made in India . #Prabhas𓃵 sir was extrodinary his screen presence 🔥and even @PrithviOfficial sir ur performance was too good… pic.twitter.com/nO9Sq2Bjls
— Aadi Saikumar (@iamaadisaikumar) December 24, 2023
#Salaar: Digital Rights Bagged By NETFLIX 💥
OTT Premiere after 8 Weeks of Theatrical Release ✅#SalaarOnNetflix#Prabhas | #PrashanthNeel pic.twitter.com/Bdi0M63kCE
— OTT STREAM UPDATES (@newottupdates) December 22, 2023
సలార్ ప్రీమియర్‌లో శ్రీవిష్ణు ఎంజాయ్మెంట్..
Actor Sree vishnu Enjoying #Salaar Benifit show with fans to the full🥵🔥🔥pic.twitter.com/NGUOQPs77T
Ah cutout ki yi mass thodaithe ala untadhi💥#Prabhas #SalaarReview #BlockbusterSalaar— HaiL RebelStar (@Hail_Rebel_Star) December 21, 2023
పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..?
BRUTAL BLOCKBUSTER on Cards 🔥
Records will be Rewritten 💥
Interval ke Paisa Vasool 🤯💯#PrashanthNeel 🙇#Prabhas #Salaar #SalaarCeaseFire #BlockbusterSalaar pic.twitter.com/hH9Fn0qdJi— Ayyo (@AyyAyy0) December 21, 2023
Kannada FANS about #SALAAR –
– #Prabhas nilchunte chalu 💥
– ayana nadisthe chalu goosebumps osthunai
– 2nd half is about frndship & mind blowing fights, Industry hit loading…Thanks kannada fans FOR mind blowing review 🥵🔥🔥🔥🔥🔥🔥🔥#SalaarReview #BlockbusterSalaar pic.twitter.com/NeWXCShn8T
— 𝘿𝙀𝙑𝘼 (@Prabhas_raju20) December 21, 2023
#BlockbusterSALAAR
This is not in Andhra or Telangana it’s in Karnataka Rampage mode started 🤟#SalaarCeaseFire #SalaarReview #SalaarCeaseFireOnDec22 pic.twitter.com/VGU9SdAI6R— torch bearer😎 (@jeswanthmagham) December 21, 2023
Kannada audience have given positive reviews to #salaar movie 🔥#Prabhas #BlockbusterSalaar pic.twitter.com/tkYup8JMmb
— Darling.. 🖤 (@SubbuSubhas8) December 22, 2023
Blockbuster reports from everywhere
Punjabi vallaki baga ekkesinattu undhi💥💥💥#Salaar #Prabhas #BlockbusterSalaar pic.twitter.com/pL1ALleOmp
— santhoshSrk (@PrudhviMul9879) December 22, 2023