Salaar glimps | ‘కేజీఎఫ్ చాప్టర్-2’ థియేటర్లలో ‘సలార్’ గ్లింప్స్.. ప్రశాంత్‌నీల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే ప్రభాస్ 'రాధేశ్యామ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాలుగేళ్ళ తర్వాత ప్రభాస్‌ను వెండితెరపై చూడబోతున్నాం అనే ఆశతో
Salaar glimps | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాలుగేళ్ళ తర్వాత ప్రభాస్‌ను వెండితెరపై చూడబోతున్నాం అనే ఆశతో వచ్చిన అభిమానులకు ఈ చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇమేజ్‌కు భిన్నంగా ప్రభాస్ ఈ చిత్రంలో లవర్‌బాయ్‌గా నటించాడు. ప్రేక్షకులే కాదు డార్లింగ్ అభిమానులు కూడా ప్రభాస్‌ను లవర్‌బాయ్ పాత్రలో ఊహించలేకపోయారు. ఇటీవలే అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో కూడా అంతగా వ్యూస్‌ను సాధించలేకపోతుంది. ప్రస్తుతం ప్రభాస్‌తో పాటు అభిమానులు కూడా ప్రభాస్ నెక్ట్స్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో సలార్ ఒకటి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే విడుదలైన ప్రభాస్ లుక్స్ రెట్టింపు అంచనాలు నమోదు చేశాయి.ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ జరుపకుంటుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ గ్లింప్స్‌ను ‘కేజీఎఫ్ చాప్టర్-2’ తో జత చేయనున్నట్లు తెలుస్తుంది. ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఏప్రిల్14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ఇంటర్వెల్లో భాగంగా ‘సలార్’ గ్లింప్స్‌ను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ప్రభాస్‌కు ఉన్న ఇమేజ్‌తో సలార్ గ్లింప్స్ కేజీఎఫ్‌తో జత చేస్తే ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ జరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఏప్రిల్ 14వరకు ఆగాల్సిందే.
Read Also:
K.G.F Chapter-2 | నైజాంలో భారీ ధర పలికిన ‘కేజీఎఫ్-2’ థియేట్రికల్ హక్కులు
Gopichand | తమిళ దర్శకుడితో చర్చలు జరుపుతున్న గోపిచంద్?
Ghani | భారీగా ‘గని’ బిజినెస్.. హిట్టు కోసం రాబట్టాల్సింది ఎంతంటే?
Telugu movies | ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేయబోయే తెలుగు సినిమాలు ఇవే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

