Ghani | భారీగా ‘గని’ బిజినెస్.. హిట్టు కోసం రాబట్టాల్సింది ఎంతంటే?
టాలీవుడ్లో విభిన్న కథలను ఎంచుకునే నటులలో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ఒకడు. మొదటి నుంచి ఈయన రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన నటించన 'గని' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కిరణ్ కొర్రపాటీ దర్శకుడిగా పరిచయమవుతూ బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
Ghani Theatrical Business | టాలీవుడ్లో విభిన్న కథలను ఎంచుకునే నటులలో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ఒకడు. మొదటి నుంచి ఈయన రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటున్నాడు. మెగా వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించన ‘గని’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కిరణ్ కొర్రపాటీ దర్శకుడిగా పరిచయమవుతూ బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో గని చిత్రానికి భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
దాదాపు 550 థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ జరిగింది. తెలంగాణ+ఏపిలో ఈ చిత్రానికి రూ.21 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్, కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి రూ.4.30 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి టోటల్ వరల్డ్ వైడ్‌గా రూ.25.30కోట్ల బిజినెస్ జరిగింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం క్లీన్ హిట్ సాధించాలంటే దాదాపు రూ.26.30 కోట్ల వరకు సాధించాల్సి ఉంది. ఈ చిత్రానికి నాన్-థియేట్రికల్ హక్కులు దాదాపు 25కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్ సమర్పణలో అల్లుబాబీ, సిద్ధూ ముద్ధ కలిసి సంయుక్తంగా నిర్మించారు.వరణ్‌కు జోడిగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటించారు.
Read Also:
RamaRao On Duty | ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి బిగ్ అప్డేట్
Telugu movies | ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేయబోయే తెలుగు సినిమాలు ఇవే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

