Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Salaar 2 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్’ చిత్రబృందం ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.
Salaar 2 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్’ చిత్రబృందం ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా ప్రభాస్‌ను ‘వయలెంట్ మ్యాన్’ అంటూ అభివర్ణించిన మేకర్స్, ఈ ప్రత్యేకమైన రోజున ‘సలార్ 2: శౌర్యంగ పర్వం’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు.
బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన ‘సలార్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం తాము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ డైనమిక్ ద్వయం (ప్రభాస్ – ప్రశాంత్ నీల్) మరోసారి థియేటర్లలో తమ సత్తా చాటడానికి సిద్ధమవుతోందని చెప్పడంతో, రెబల్ స్టార్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
A special day and a special reunion ♥️
Wishing our one and only Violent Man, #Prabhas a spectacular birthday!
We can’t wait to see this DINO-mite duo back in action… #Salaar2 https://t.co/SiUY3R34RQ
— Salaar (@SalaarTheSaga) October 23, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

